జైపాల్‌రెడ్డి సీఎం అయ్యుంటే ఏపీ విభజన జరిగి ఉండేది కాదు: రఘువీరా
- జైపాల్‌రెడ్డి వల్లే తెలంగాణ వచ్చింది
- అనేక విషయాల పట్ల పరిజ్ఞానం ఉంది
- నీతికి, నిజాయితీకి మారుపేరు
ఆయనకు అనేక విషయాల పట్ల మంచి పరిజ్ఞానం ఉందని, ఎన్నో విషయాలపై అవగాహన కల్పించేవారన్నారు. నీతికి, నిజాయితీకి మారుపేరుగా జైపాల్‌రెడ్డిని అభివర్ణించారు. తనతో చాలా సన్నిహితంగా ఉండేవారని, అంగవైకల్యం అభివృద్ధికి అడ్డురాదని జైపాల్‌రెడ్డి నిరూపించారని రఘువీరా పేర్కొన్నారు.