టీడీపీ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడును అరెస్టు చేయండి: వైసీపీ నేత ఫిర్యాదు
- ‘ఓబులాపురం’ దౌర్జన్యంపై కేసు నమోదు
- ఎన్నికల అఫిడవిట్లో దీన్ని ప్రస్తావించలేదని ఆరోపణ
- చర్యలు తీసుకోవాలని హోం మంత్రికి వినతి
కానీ ఈ విషయాలను తన అఫిడవిట్లో పేర్కొనకుండా అచ్చెన్నాయుడు దాచిపెట్టారని ఆరోపించారు. అలాగే, రాయదుర్గం కోర్టు కేసులో కూడా అచ్చెన్నాయుడు 21వ ముద్దాయిగా ఉన్నారని, కోర్టుకు హాజరుకానందున ఆయనపై అరెస్టు వారెంటు కూడా జారీ అయ్యిందని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ అంశాల ప్రాతిపదికన తక్షణం అచ్చెన్నాయుడును అరెస్టు చేయాలని తిలక్ డిమాండ్ చేశారు.