-
ధోనీ రిటైర్మెంట్ ను పట్టుబట్టి అడ్డుకున్న కోహ్లీ!
- ధోనీ దూరమైతే జట్టుకు నష్టమే
- తొలి ప్రాధాన్య కీపర్ గా పంత్
- టీ-20 వరల్డ్ కప్ వరకూ జట్టుకు ధోనీ సేవలు
-
వ్యాన్‌లో ఏకే-47లు.. లోకేశ్ కనగరాజ్ యూనిట్ ఇచ్చిన ట్విస్ట్‌తో పోలీసులకే షాక్!
- చెన్నైలో లోకేశ్ కనగరాజ్ చిత్ర యూనిట్ వాహనం తనిఖీ
- వ్యాన్‌లో పదుల సంఖ్యలో ఏకే-47లు చూసి ఉలిక్కిపడ్డ అధికారులు
- అవి సినిమా షూటింగ్ కోసం వాడిన డమ్మీ తుపాకులని నిర్ధారణ
- సరైన పత్రాలు చూపించడంతో ఊపిరి పీల్చుకున్న పోలీసులు
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన ఘటన
-
ఏప్రిల్ 1 నుంచి రైల్వే కొత్త నిబంధనలు.. ప్రయాణికులకు ఊరట.. దళారులకు షాక్!
- రైల్వే టికెట్ల రద్దు, బోర్డింగ్ నిబంధనల్లో భారతీయ రైల్వే కీలక మార్పులు
- టికెట్ల బ్లాక్ మార్కెటింగ్‌కు అడ్డుకట్ట వేసేందుకు కఠినతరం చేసిన రూల్స్
- రైలు బయల్దేరడానికి 8 గంటల ముందు టికెట్ రద్దు చేస్తే నో రిఫండ్
- ప్రయాణానికి 30 నిమిషాల ముందు వరకు బోర్డింగ్ స్టేషన్ మార్చుకునే వెసులుబాటు
- ఏప్రిల్ 1 నుంచి దశలవారీగా అమల్లోకి రానున్న కొత్త నిబంధనలు
-
పశ్చిమాసియాలో ఆగిపోనున్న యుద్ధం.. ఇరాన్ కీలక నిర్ణయం..?
- యుద్ధం ఆపేందుకు మొజ్తబా ఖమేనీ అంగీకారం
- అమెరికాతో చర్చలకు ఇరాన్ సుప్రీం లీడర్ సుముఖత!
- పలు ఇజ్రాయెల్, అరబ్ మీడియాల కథనాలు
-
పార్టీ వీడొద్దు.. జీవన్ రెడ్డిని బుజ్జగిస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం
- కాంగ్రెస్‌కు రాజీనామా ప్రకటించిన జీవన్ రెడ్డిని బుజ్జగించే యత్నాలు
- ఆయనతో జగిత్యాలలో భేటీ అయిన టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్
- వలస వచ్చిన ఎమ్మెల్యేల పెత్తనం వల్లే పార్టీ వీడుతున్నట్లు జీవన్ రెడ్డి ప్రకటన
- ఆత్మగౌరవం లేనిచోట రాజకీయాల్లో కొనసాగలేనని స్పష్టీకరణ
- భవిష్యత్ కార్యాచరణ కోసం రేపు కార్యకర్తలతో సమావేశం
-
వికారాబాద్ జిల్లాలో సర్పంచ్ ఇంటికి నిప్పు
- రూప్ సింగ్ తాండాలో ఘటన
- సర్పంచ్ రమణి బాయి ఇంటికి నిప్పు పెట్టిన అనార్ సింగ్ అనే వ్యక్తి
- మంటల్లో గాయపడ్డ కుటుంబ సభ్యులు
-
కాలుష్యంలో పాకిస్థాన్ టాప్.. ప్రపంచంలోనే అత్యంత కలుషిత దేశంగా రికార్డ్
- స్విస్ సంస్థ ఐక్యూఎయిర్ వార్షిక నివేదికలో కీలక విషయాలు
- డబ్ల్యూహెచ్ఓ పరిమితి కన్నా 13 రెట్లు అధికంగా PM2.5 రేణువులు
- పాక్ తర్వాత రెండు, మూడు స్థానాల్లో వరుసగా బంగ్లాదేశ్, తజికిస్థాన్
- లాహోర్, కరాచీ నగరాల్లో తీవ్రమవుతున్న పొగమంచు సంక్షోభం
-
సైన్యంలో మహిళలకు శాశ్వత కమిషన్.. సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పు
- పురుషులతో సమానంగా హక్కులు కల్పించాలన్న సుప్రీం
- వివక్ష చూపడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్య
- ఇక మహిళలకూ ప్రమోషన్లు, పూర్తిస్థాయి పెన్షన్
- రక్షణ రంగంలో కీలక మార్పులకు నాంది పలికిన తీర్పు
-
ఆ 11 మంది జ్ఞాపకార్థం.. చిన్నస్వామి స్టేడియంలో ఎప్పటికీ ఖాళీగా 11 సీట్లు!
- గతేడాది తొక్కిసలాట మృతులకు ఆర్సీబీ, కేఎస్‌సీఏ నివాళి
- చిన్నస్వామి స్టేడియంలో 11 సీట్లు శాశ్వతంగా ఖాళీ
- శనివారం మ్యాచ్‌కు ముందు స్మారక ఫలకం ఆవిష్కరణ
- విషాదం తర్వాత చిన్నస్వామిలో ఆర్సీబీ ఆడనున్న తొలి మ్యాచ్ ఇదే
-
మతం మారితే ఎస్సీ, ఎస్టీ హోదా రద్దు.. సుప్రీంకోర్టు కీలక తీర్పు
- ఇతర మతాల్లోకి మారిన వారికి రిజర్వేషన్ ప్రయోజనాలు వర్తించవని స్పష్టీకరణ
- ఎస్సీ హోదా హిందూ, సిక్కు, బౌద్ధ మతాలకే పరిమితమని వెల్లడి
- మత మార్పిడి చేసుకున్న వారు ఇకపై జనరల్ కేటగిరీ కిందకే వస్తారని తీర్పు