తిరునల్వేలి మాజీ మేయర్ హత్య!

  • డీఎంకే మాజీ మేయర్ ఉమామహేశ్వరి
  • ఆమెను హత్య చేసిన గుర్తుతెలియని వ్యక్తులు
  • ఆ తర్వాత ఆమె భర్త, పనిమనిషిని చంపేశారు
తమిళనాడులోని తిరునల్వేలిలో దారుణ ఘటన జరిగింది. డీఎంకే మాజీ మేయర్ ఉమా మహేశ్వరి దారుణహత్యకు గురయ్యారు. తొలుత ఉమామహేశ్వరిని హత మార్చిన దుండగులు, ఆ తర్వాత ఆమె భర్త, పని మనిషినీ చంపేశారు. ఈ సమాచారం మేరకు పోలీసులు సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. ఈ ఘటనపై డీఎంకే నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిందితులను గుర్తించి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. కాగా, గతంలో తిరునల్వేలికి మొదటి మహిళా మేయర్ గా ఉమామహేశ్వరి ఎన్నికయ్యారు. 
Go Back to Shorts
chennai
tirunalveli
ex mayor
Umamaheswari

More Telugu News