కర్ణాటకలో కూలిన సంకీర్ణ ప్రభుత్వం.. బల నిరూపణలో కాంగ్రెస్-జేడీఎస్ విఫలం!
- కర్ణాటక అసెంబ్లీలో విశ్వాస పరీక్ష
- సుదీర్ఘ చర్చ అనంతరం ఓటింగ్
- మ్యాజిక్ ఫిగర్ పొందలేకపోయిన సంకీర్ణ ప్రభుత్వం
విశ్వాస పరీక్ష ఓటింగ్ వివరాలు:
అనుకూల ఓట్లు: 99
వ్యతిరేక ఓట్లు: 105
మ్యాజిక్ ఫిగర్ : 103