అంబటి రాయుడు భావోద్వేగాలను అర్థం చేసుకున్నాం: ఎమ్మెస్కే ప్రసాద్
- వరల్డ్ కప్ టీమ్ లో రాయుడికి మొండిచేయి
- సెలెక్టర్లపై సెటైర్ వేసిన రాయుడు
- తమకు ఎవరి విషయంలోనూ ద్వేషం లేదన్న ఎమ్మెస్కే
ప్రపంచకప్ కోసం నిష్పాక్షికంగా జట్టును ఎంపిక చేశామని వెల్లడించాడు. అంబటి రాయుడు భావోద్వేగాలను అర్థంచేసుకున్నామని వివరించాడు. అయితే, జట్టు ఎంపికలో తమకు కొన్ని ప్రమాణాలు ఉంటాయని, ఎవరి విషయంలోనూ తమకు ద్వేషం, పక్షపాతం లేవని స్పష్టం చేశాడు. ఇక ధోనీ రిటైర్మెంటు గురించి మాట్లాడుతూ, అది ఆయన వ్యక్తిగత విషయం అని తేల్చిచెప్పాడు.