ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • హీరో అవ్వాలని వచ్చి చిన్నపిల్లల కిడ్నాపర్ అయ్యాడు!
    Sat 21:59

    హీరో అవ్వాలని వచ్చి చిన్నపిల్లల కిడ్నాపర్ అయ్యాడు!

    • తమిళనాడులో ఘటన
    • గాళ్ ఫ్రెండ్ తో కలిసి చిన్నారి అపహరణ
    • పోలీసులకు దొరికిపోయిన వైనం
    Read full story
  • ఉద్యోగమే గుర్తింపు కాదు: గూగుల్ ఆఫీస్ ముందు మహిళ వీడియో వైరల్
    Thu 18:14

    ఉద్యోగమే గుర్తింపు కాదు: గూగుల్ ఆఫీస్ ముందు మహిళ వీడియో వైరల్

    • గూగుల్ న్యూయార్క్ ఆఫీసు ముందు మహిళ వీడియో 
    • ఉద్యోగాన్నే గుర్తింపుగా భావించే భారతీయుల తీరుపై విశ్లేషణ
    • ఉద్యోగం మీరు చేసే పని మాత్రమే, మీరెవరో చెప్పేది కాదు
    • లేఆఫ్‌లతో కుప్పకూలిపోకుండా మీ గుర్తింపును విస్తరించుకోవాలని సూచన
    • భారతీయ కుటుంబాల్లో ఒత్తిడే దీనికి కారణమంటూ వ్యాఖ్యలు
    Read full story
  • దర్శకుడిగా మారుతున్న హీరో రామ్... రేపే ప్రకటన
    Thu 17:55

    దర్శకుడిగా మారుతున్న హీరో రామ్... రేపే ప్రకటన

    • రెండు దశాబ్దాల పాటు కెమెరా ముందు మ్యాజిక్ చేసిన రామ్
    • ఇక మెగాఫోన్ పట్టనున్న ఎనర్జిటిక్ స్టార్
    • 23వ చిత్రంతో దర్శకుడిగా అదృష్టాన్ని పరీక్షించుకోనున్న వైనం
    Read full story
  • పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న నారా లోకేష్... ఘనస్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు
    Thu 17:49

    పుట్టపర్తి విమానాశ్రయానికి చేరుకున్న నారా లోకేష్... ఘనస్వాగతం పలికిన టీడీపీ శ్రేణులు

    • శ్రీ సత్యసాయి జిల్లా పర్యటనకు విచ్చేసిన మంత్రి నారా లోకేష్
    • పుట్టపర్తి విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికిన టీడీపీ నేతలు
    • ధర్మవరం బత్తలపల్లిలో లోకేష్‌కు బ్రహ్మరథం పట్టిన కార్యకర్తలు
    • కార్యకర్తల నుంచి వినతులు స్వీకరించి, వారితో ఫోటోలు దిగిన మంత్రి
    • ఆర్డీటీ ఆసుపత్రి సందర్శన, అనంతపురం నేతలతో సమన్వయ సమావేశం
    Read full story
  • ఆటలో బంగారు గొలుసు కిందపడేసుకున్న ఆర్సీబీ బ్యాటర్... ఆ తర్వాతేం జరిగింది?
    Thu 17:42

    ఆటలో బంగారు గొలుసు కిందపడేసుకున్న ఆర్సీబీ బ్యాటర్... ఆ తర్వాతేం జరిగింది?

    • ఔటయ్యే క్రమంలో పిచ్‌పై గోల్డ్ చైన్ పడేసుకున్న జాకబ్ బెతెల్
    • గమనించకుండా వెళ్లిపోగా, తర్వాత వచ్చిన పడిక్కల్ దానిని తిరిగిచ్చాడు
    • సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ ఘటన
    • ఈ మ్యాచ్‌లో కోహ్లీ సెంచరీతో కేకేఆర్‌పై ఆర్సీబీ ఘన విజయం
    Read full story
  • ఏపీలో విస్తరణకు ఉబెర్ రెడీ... చంద్రబాబు, లోకేష్‌తో సంస్థ సీఈవో భేటీ
    Thu 17:28

    ఏపీలో విస్తరణకు ఉబెర్ రెడీ... చంద్రబాబు, లోకేష్‌తో సంస్థ సీఈవో భేటీ

    • ముఖ్యమంత్రి చంద్రబాబుతో భేటీ అయిన ఉబెర్ గ్లోబల్ సీఈఓ దారా ఖోస్రోషాహి
    • విశాఖపట్నంలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌ను విస్తరించనున్నట్లు వెల్లడి
    • భారత్‌లోని కార్యకలాపాలకు ఏపీని టాలెంట్ హబ్‌గా గుర్తించిన ఉబెర్
    • అమరావతి క్వాంటం టెక్నాలజీపై ఆసక్తి.. అధునాతన లాజిస్టిక్స్ కోసం వినియోగం
    • టెక్నాలజీ, మొబిలిటీ, ఆవిష్కరణలపై మంత్రి లోకేష్‌తోనూ విస్తృత చర్చలు
    Read full story
  • ప్రభుత్వ చర్యల అంచనాలతో పెరిగిన సెంటిమెంట్.. వరుసగా రెండో రోజూ మార్కెట్ల జోరు
    Thu 17:17

    ప్రభుత్వ చర్యల అంచనాలతో పెరిగిన సెంటిమెంట్.. వరుసగా రెండో రోజూ మార్కెట్ల జోరు

    • ఫార్మా, హెల్త్‌కేర్, బ్యాంకింగ్ రంగాల్లో బలమైన కొనుగోళ్ల మద్దతు
    • అమ్మకాల ఒత్తిడితో 2 శాతం మేర నష్టపోయిన ఐటీ రంగం
    • కరెన్సీ అస్థిరతను అరికట్టేందుకు ప్రభుత్వ చర్యల అంచనాలతో పెరిగిన సెంటిమెంట్
    • రోజులో ఒడుదొడుకులకు లోనై చివరికి పుంజుకున్న రూపాయి
    Read full story
  • ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల
    Thu 17:16

    ఏపీ పీజీఈసెట్ ఫలితాలు విడుదల

    • 9,990 మంది పరీక్షలు రాయగా 9,320 ఉత్తీర్ణులైనట్లు లోకేశ్ వెల్లడి
    • ఉత్తీర్ణత శాతం 93.29 శాతంగా నమోదు
    • అధికారిక వెబ్ సైట్‌లో అందుబాటులో ర్యాంకు కార్డులు
    • వాట్సాప్ నెంబర్ 9552300009 ద్వారా కూడా ఫలితాలు తెలుసుకోవచ్చు
    Read full story
  • కేరళ కొత్త సీఎం సతీశన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం!
    Thu 17:15

    కేరళ కొత్త సీఎం సతీశన్ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం!

    • కేరళ కొత్త సీఎంగా సతీశన్
    • రాహుల్ కు సన్నిహితుడు కేసీ వేణుగోపాల్ కు నిరాశ
    • మిత్ర పక్షాల ఒత్తిడితో సతీశన్ వైపు మొగ్గు
    Read full story
  • రాయలసీమ ఇకపై ‘రక్షణ సీమ’... ఏఎంసీఏ ప్రాజెక్టుతో ఏపీలో నవ శకం
    Thu 16:55

    రాయలసీమ ఇకపై ‘రక్షణ సీమ’... ఏఎంసీఏ ప్రాజెక్టుతో ఏపీలో నవ శకం

    • రాయలసీమను డి హబ్‌గా మార్చే దిశగా ప్రభుత్వ భారీ అడుగులు
    • పుట్టపర్తిలో రూ.15,803 కోట్లతో ఏఎంసీఏ ప్రాజెక్టుకు శంకుస్థాపన
    • రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్‌తో కలిసి భూమిపూజ చేయనున్న సీఎం చంద్రబాబు
    • డ్రోన్, డిఫెన్స్ రంగాల్లో మరో 12 కంపెనీల ప్రాజెక్టులకు శ్రీకారం
    • వేల కోట్ల పెట్టుబడులతో పాటు వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV