పార్టీ మ్యూజిక్ తో వేధించిన పొరుగింటి వ్యక్తి.. ‘డ్రోన్’తో ప్రతీకారం తీర్చుకున్న వైనం!
- అమెరికాలోని టెక్సాస్ లో ఘటన
- పార్టీపై డ్రోన్ తో బాణసంచా ప్రయోగించిన వ్యక్తి
- భారీ సౌండ్ తో విసిగించడమే కారణం
ఏం చేసుకుంటావో చేసుకో ఫో అని తలబిరుసుగా సమాధానం ఇచ్చాడు. ఇంకెవరైనా అయితే పోలీసులకు సమాచారం ఇచ్చేవారు. అయితే ఆస్టిన్ వాసి మాత్రం భిన్నంగా ఆలోచించాడు. ఓ డ్రోన్ కు బాణసంచా సరంజామా కట్టి పార్టీపై ప్రయోగించాడు. ఇంకేముంది? ఆకాశం నుంచి అవి మీదకు దూసుకొస్తుంటే పార్టీకి హాజరైనవారు ప్రాణాలు అరచేత పెట్టుకుని పరుగెత్తారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.