Wed 11:59 ధోనీ ఇక రిటైర్ కావాలని కోరుకుంటున్న తండ్రి, తల్లి! ధోనీ రిటైర్ మెంట్ పై ఎడతెగని చర్చ ఇక ఇంట్లో తమతో ఉండాలని భావిస్తున్న తల్లిదండ్రులు వెల్లడించిన ధోనీ కోచ్ బెనర్జీ Read full story
Tue 08:38 యూఏఈపై ఇరాన్ డ్రోన్ల దాడి.. ముగ్గురు భారతీయులకు గాయాలు యూఏఈలోని ఫుజైరా ఆయిల్ జోన్‌పై ఇరాన్ డ్రోన్ దాడి ఈ ఘటనలో ముగ్గురు భారత పౌరులకు గాయాలు యూఏఈ జలాల్లో మూడు ఇరాన్ క్షిపణులను అడ్డుకున్న సైన్యం గతంలో కుదిరిన కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్ దుబాయ్, అబుదాబిలో మిస్సైల్ దాడుల హెచ్చరికలు జారీ Read full story
Tue 08:29 ఐదు రాష్ట్రాల ఓట్ల శాతంలో ఎవరిది పైచేయి?.. పట్టిక ఇదిగో పశ్చిమ బెంగాల్‌లో 15 ఏళ్ల టీఎంసీ పాలనను అంతం చేసిన బీజేపీ తమిళనాట తొలి ఎన్నికల్లోనే అతిపెద్ద పార్టీగా ఆవిర్భవించిన విజయ్ టీవీకే కేరళలో ఎల్డీఎఫ్‌ను గద్దెదించి అధికారంలోకి కాంగ్రెస్ కూటమి యూడీఎఫ్ అసోంలో మూడోసారి అధికారాన్ని నిలబెట్టుకున్న బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ Read full story
Tue 08:24 బీజేపీ ఎన్నికల దొంగ.. రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు బెంగాల్, అసోంలో బీజేపీ ఎన్నికలను దొంగిలించిందన్న రాహుల్ ఎన్నికల సంఘం సాయంతో ఫలితాలను తారుమారు చేసిందని ఆరోపణ బెంగాల్‌లో 100 సీట్లు దొంగిలించారన్న మమత వాదనకు మద్దతు మధ్యప్రదేశ్, హర్యానా తరహాలోనే ఇక్కడా జరిగిందన్న కాంగ్రెస్ అగ్రనేత ప్రజాస్వామ్య సంస్థలను బీజేపీ నిర్వీర్యం చేస్తోందని ఆందోళన Read full story
Tue 08:22 దుబాయ్ లో ఎన్నారై డ్రైవర్ కు జాక్ పాట్ దుబాయ్‌లో భారత డ్రైవర్‌ను వరించిన అదృష్టం అబుదాబి బిగ్ టికెట్ లాటరీలో రూ.64.6 కోట్లు గెలుపు మొత్తం 27 మంది పంచుకోనున్న ప్రైజ్ మనీ డ్రైవర్‌గా కొనసాగుతానని ప్రకటించిన విజేత Read full story
Tue 08:16 తొలి ఎన్నికల్లో టీవీకే అరుదైన ఘనత.. జగన్, కేసీఆర్ రికార్డులను అధిగమించిన విజయ్! తమిళనాడు ఎన్నికల్లో సంచలనం సృష్టించిన నటుడు విజయ్ పార్టీ మొత్తం 108 స్థానాలు గెలుచుకుని మేజిక్ ఫిగర్‌కు 10 సీట్ల దూరంలో నిలిచిన టీవీకే ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ భారీ విజయం నమోదు చేసిన వైనం తొలి ఎన్నికల్లో 34.92 శాతం ఓట్ షేర్‌తో సరికొత్త జాతీయ రికార్డు జగన్, కేసీఆర్ తొలి ఎన్నికల రికార్డులను బ్రేక్ చేసిన విజయ్ Read full story
Tue 08:13 మా దగ్గర సమాధానం లేదు.. మాకు కొంచెం అదృష్టం కావాలి: రిషభ్ పంత్ ముంబై ఇండియన్స్ చేతిలో లక్నో సూపర్ జెయింట్స్ ఓటమి అద్భుత ఆరంభం లభించినా ప్రయోజనం లేకపోయిందని పంత్ వ్యాఖ్య 10-15 పరుగులు తక్కువ చేశామని అంగీకరించిన లక్నో కెప్టెన్ ఇది లక్నోకు వరుసగా ఆరో ఓటమి, పట్టికలో అట్టడుగు స్థానం మిగిలిన మ్యాచ్‌లలోనైనా అదృష్టం కలిసిరావాలని పంత్ ఆకాంక్ష Read full story
Tue 08:11 తిరుమల శ్రీవారికి కోటి రూపాయలు విరాళం ఇచ్చిన అజ్ఞాత భక్తుడు టీటీడీ అన్నప్రసాదం ట్రస్టుకు భారీ విరాళం హైదరాబాద్‌కు చెందిన అజ్ఞాత భక్తుడి ఉదారత రూ. 1,00,10,116 డీడీని ఈవోకు అందజేత శ్రీవారి సేవలో భాగంగా విరాళం ఇచ్చిన భక్తుడు Read full story
Tue 07:59 కేరళలో సంచలనం సృష్టించిన కాంగ్రెస్ యువ నేత ఏడీ థామస్ ఒకప్పుడు తండ్రితో చేపల వేట.. ఇప్పుడు చట్టసభలో ఎమ్మెల్యే! అలప్పుళ నియోజకవర్గంలో 21,015 ఓట్ల తేడాతో ఘన విజయం ఒకప్పుడు నిరసనలో దాడికి గురైన థామస్ Read full story
Tue 07:43 మద్దతు కావాలంటే విజయ్ రావాల్సిందే... కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరం కీలక వ్యాఖ్యలు తమిళనాడు ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా విజయ్ టీవీకే ప్రభుత్వ ఏర్పాటుకు ఇంకా 10 మంది ఎమ్మెల్యేలు అవసరం తమ మద్దతు కావాలంటే విజయే వచ్చి అడగాలన్న కార్తి చిదంబరం Read full story