ఇండోనేషియాలో భారీ భూకంపం
- రిక్టర్ స్కేల్ పై తీవ్రత 7.3గా నమోదు
- టెర్నాటే నగరానికి ఆగ్నేయంగా భూకంప కేంద్రం గుర్తింపు
- సునామీ ముప్పుపై స్పష్టతలేని వైనం
రింగ్ ఆఫ్ ఫైర్ గా పేర్కొనే ప్రమాదకర జోన్ లో ఇండోనేషియా దీవులు కూడా ఉన్నాయి. ఇక్కడ తరచుగా భూకంపాలు, సునామీలు, అగ్నిపర్వతాలు తమ ప్రభావం చూపిస్తుంటాయి. కాగా, తాజా భూకంపం నేపథ్యంలో నష్టం తాలూకు వివరాలు తెలియాల్సి ఉంది. ఈ భూకంపంతో సునామీ వచ్చే అవకాశాలపైనా స్పష్టత రాలేదు.