ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జగన్ వాడుతున్న భాష నీచంగా ఉంది: బీజేపీ నేత మాణిక్యాలరావు
    Fri 15:24

    జగన్ వాడుతున్న భాష నీచంగా ఉంది: బీజేపీ నేత మాణిక్యాలరావు

    • అసెంబ్లీలో గాడిదలు అంటూ మాట్లాడడం సరికాదు
    • సీఎం స్థాయి వ్యక్తికి హుందాతనం అవసరం
    • గ్రామ వలంటీర్లుగా వైసీపీ కార్యకర్తలను నియమించుకుంటున్నారు
    Read full story
  • కరీంనగర్‌లో కన్నీటి దృశ్యం.. పండ్లు అమ్మే బండే.. కొడుకు పాడెగా మారింది!
    Mon 08:23

    కరీంనగర్‌లో కన్నీటి దృశ్యం.. పండ్లు అమ్మే బండే.. కొడుకు పాడెగా మారింది!

    • కరీంనగర్ జిల్లాలో హృదయ విదారక ఘటన
    • అనారోగ్యంతో మృతిచెందిన కుమారుడు
    • శ‌వాన్ని తోపుడు బండిపై ఇంటికి తరలించిన నిరుపేద తల్లిదండ్రులు
    • పండ్లు అమ్మి జీవించే కుటుంబంలో తీవ్ర విషాదం
    • అంబులెన్స్ వచ్చేలోపే ప్రాణం విడిచిన యువకుడు
    Read full story
  • ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ కిడ్నాప్.. గన్‌తో బెదిరించి రూ. 1.8 కోట్లు బదిలీ!
    Mon 08:22

    ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్ కిడ్నాప్.. గన్‌తో బెదిరించి రూ. 1.8 కోట్లు బదిలీ!

    • ఢిల్లీ ఐఏఎస్ అకాడమీ డైరెక్టర్‌ను కిడ్నాప్ చేసిన ఫ్రాంచైజీ భాగస్వామి
    • అరుపులు బయటకు వినిపించకుండా ఫ్లాట్‌లో సుందరకాండ పారాయణం 
    • బాధితురాలికి గంటలపాటు నరకం చూపిన నిందితులు
    • డబ్బు బదిలీ అయిన బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్ చేసిన పోలీసులు
    • ఆసుపత్రి బెడ్‌పై నిందితుడి అరెస్ట్
    Read full story
  • రాయచోటిలో వైసీపీ నేతపై హత్యాయత్నం.. మంత్రి అనుచరుల పనేనని ఆరోపణ
    Mon 08:18

    రాయచోటిలో వైసీపీ నేతపై హత్యాయత్నం.. మంత్రి అనుచరుల పనేనని ఆరోపణ

    • రాయచోటిలో వైసీపీ నేత దశరథరామిరెడ్డిపై హత్యాయత్నం
    • భూవివాదం నేపథ్యంలో కత్తులు, రాడ్లతో దాడి చేసిన ప్రత్యర్థులు
    • మంత్రి మండిపల్లి అనుచరుల పనేనని వైసీపీ ఆరోపణ
    • బాధితుడికి తిరుపతి ఆసుపత్రిలో చికిత్స, పరిస్థితి విషమం
    • రాష్ట్రంలో ఆటవిక పాలన నడుస్తోందని వైసీపీ నేతల ఆగ్రహం
    Read full story
  • నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలు.. ప్రారంభమైన ఓట్ల లెక్కింపు
    Mon 08:13

    నాలుగు రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతం ఎన్నికల ఫలితాలు.. ప్రారంభమైన ఓట్ల లెక్కింపు

    • పశ్చిమ బెంగాల్‌లో టీఎంసీ, బీజేపీ మధ్య తీవ్రమైన పోటీ
    • తమిళనాట నటుడు విజయ్ పార్టీతో ముక్కోణపు పోటీ
    • కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య హోరాహోరీ పోరు
    • అసోంలో హ్యాట్రిక్ కోసం బీజేపీ, పుదుచ్చేరిలో అధికారం నిలబెట్టుకోవాలని ఏఐఎన్ఆర్‌సీ ప్రయత్నం
    Read full story
  • కెనడా షోలో దిల్జీత్‌కు ఖలిస్థానీ సెగ.. ప్రదర్శన ఆపి స్ట్రాంగ్ వార్నింగ్
    Mon 07:54

    కెనడా షోలో దిల్జీత్‌కు ఖలిస్థానీ సెగ.. ప్రదర్శన ఆపి స్ట్రాంగ్ వార్నింగ్

    • ఖలిస్థానీ జెండాలపై దిల్జీత్ దోసాంజ్ ఆగ్రహం
    • షో మధ్యలోనే ఆపి, జెండాలు ఊపిన వారిని బయటకు పంపాలని ఆదేశం
    • తాను ఏ వేదికపైకి వెళ్లినా పంజాబ్ గురించే మాట్లాడతానని స్పష్టీకరణ
    • గతేడాది కేబీసీ షోలో పాల్గొనడంపై వస్తున్న విమర్శలకు గట్టి కౌంటర్
    Read full story
  • జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు
    Mon 07:39

    జేఈఈ మెయిన్స్ టాపర్లను అభినందించిన సీఎం చంద్రబాబు

    • 100 పర్సంటైల్ సాధించిన నారాయణ విద్యాసంస్థల విద్యార్థులు
    • ఉండవల్లిలో ముఖ్యమంత్రిని కలిసిన టాపర్లు, సంస్థ డైరెక్టర్లు
    • నారాయణ విద్యాసంస్థల యాజమాన్యాన్ని కూడా ప్రశంసించిన సీఎం
    Read full story
  • హర్మూజ్ జలసంధిలో ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’.. అమెరికా భారీ ఆపరేషన్
    Mon 07:36

    హర్మూజ్ జలసంధిలో ‘ప్రాజెక్ట్ ఫ్రీడమ్’.. అమెరికా భారీ ఆపరేషన్

    • చిక్కుకున్న విదేశీ నౌకలను సురక్షితంగా బయటకు తీసుకురావడమే లక్ష్యం
    • ఇది మానవతా చర్య అని, అడ్డుకుంటే తీవ్రంగా స్పందిస్తామని ట్రంప్ హెచ్చరిక
    • ఇరాన్‌తో సానుకూల చర్చలు జరుగుతున్నాయన్న ట్రంప్
    • అమెరికా చర్య కాల్పుల విరమణ ఉల్లంఘనేనని ఇరాన్ స్పష్టీకరణ
    Read full story
  • కారంపూడి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్
    Mon 07:34

    కారంపూడి దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు.. ఆరుగురు అరెస్ట్

    • నిందితుల నుంచి బంగారం, వాహనాలు స్వాధీనం
    •  జ్యువెలరీ షాపు ఉద్యోగే సూత్రధారి అని తేల్చిన పోలీసులు
    •  సీసీటీవీ ఫుటేజీ, సాంకేతిక ఆధారాలతో నిందితులను పట్టుకున్న పోలీసులు
    Read full story
  • కౌంటింగ్‌కు ముందు మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు
    Mon 07:21

    కౌంటింగ్‌కు ముందు మమతా బెనర్జీ సంచలన ఆరోపణలు

    • ఈవీఎం స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద ఉద్దేశపూర్వకంగా కరెంట్ తీస్తున్నారని ఆరోపణ
    • సీసీటీవీలు ఆఫ్ చేశారని, అనుమానాస్పద వాహనాలు తిరుగుతున్నాయన్న మమత
    • ఇదంతా బీజేపీ కుట్రేనని, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పిలుపు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV