Thu 17:25 నాకు కుదరదు... విచారణకు రాలేను: పోలీసులకు ఈమెయిల్ పంపిన శివాజీ అలంద మీడియా కేసులో శివాజీ లుకౌట్ నోటీసులు జారీ ఇటీవల అమెరికా వెళుతుండగా అడ్డుకున్న అధికారులు Read full story
Tue 09:55 దేశం కోసం ఇంధనం పొదుపు చేయండి... ప్రధాని మోదీ ఈ పిలుపు ఎందుకు ఇచ్చారంటే..! అంతర్జాతీయ పరిణామాలతో పెరుగుతున్న ముడి చమురు ధరలే కారణం ప్రజా రవాణా, కార్‌పూలింగ్‌ను ఎక్కువగా వాడాలని సూచన భారత్ తన అవసరాల్లో 88% ముడి చమురును దిగుమతి చేసుకుంటోందని వెల్లడి ప్రతి పౌరుడు దేశం కోసం ముందడుగు వేయాలని విజ్ఞప్తి Read full story
Tue 09:38 శర్వానంద్ 'భోగి'.. మందారంగా డింపుల్ హయతి ఫస్ట్ లుక్ 'మందారం' అనే శక్తిమంతమైన పాత్రలో నటిస్తున్న డింపుల్ 1960ల కాలం నాటి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా చిత్రం హైదరాబాద్‌లో వేసిన ప్రత్యేక సెట్‌లో కొనసాగుతున్న షూటింగ్ రక్షాబంధన్ సందర్భంగా ఆగస్టు 28న పాన్ ఇండియా రిలీజ్ Read full story
Tue 09:36 వలసదారులకు, టారిఫ్ లకు లింకు పెట్టిన ట్రంప్ తమ దేశ పౌరులను వెనక్కి తీసుకోని దేశాలపై టారిఫ్‌లు విధిస్తామని హెచ్చరించినట్టు ట్రంప్ వెల్లడి రికార్డు స్థాయిలో 2 లక్షల మంది నేరస్థులను అరెస్ట్ చేశామని ప్రకటన గత 12 నెలల్లో 6 లక్షల మందికి పైగా అక్రమ వలసదారులను బహిష్కరించినట్టు వెల్లడి ఫెంటనిల్ డ్రగ్ స్మగ్లింగ్ 60 శాతం మేర తగ్గిపోయిందని తెలిపిన ట్రంప్ అమెరికా చట్ట అమలు సంస్థలను గొప్ప దేశభక్తులుగా కొనియాడిన అధ్యక్షుడు Read full story
Tue 09:32 ఈ నెలాఖరులో ఢిల్లీకి సీఎం విజయ్.. ప్రధానితో తొలి భేటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించాక తొలిసారి ఢిల్లీ పర్యటనకు విజయ్ సిద్ధం ఈ నెలాఖరులో ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ముతో భేటీ అయ్యే అవకాశం రాష్ట్ర ఆర్థిక అవసరాలు, పెండింగ్ నిధులపై కేంద్రానికి వినతిపత్రం మౌలిక వసతులు, అభివృద్ధి ప్రాజెక్టులపై చర్చలు జరిపే ప్రణాళిక కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు నెలకొల్పుకోవడమే పర్యటన ఉద్దేశం Read full story
Tue 09:28 దేశంలో ఇంధన కొరత లేదు.. కానీ రోజుకు రూ. 1000 కోట్ల నష్టం దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల కొరత లేదన్న కేంద్రం ధరల పెంపునకు రంగం సిద్ధం చేస్తున్నారంటూ విపక్షాల విమర్శ ప్రధాని పిలుపుతో భారీగా పతనమైన స్టాక్ మార్కెట్లు, రూపాయి Read full story
Tue 09:11 సీఎం విజయ్ సంచలన నిర్ణయం.. 717 మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశం తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన జోసెఫ్ విజయ్ తొలి సంతకంతో 717 మద్యం దుకాణాల మూసివేతకు ఆదేశం రెండు వారాల్లోగా ఈ ఆదేశాలను అమలు చేయాలన్న సీఎం Read full story
Tue 09:09 అమెరికా రోడ్లపై చైనా కార్లు వద్దు.. గూఢచర్యం భయాలతో కీలక బిల్లు అమెరికా ఆటో పరిశ్రమను కాపాడటమే లక్ష్యంగా బిల్లు చైనాతోపాటు రష్యా, ఉత్తర కొరియా, ఇరాన్ వాహనాలపైనా నిషేధం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి దశలవారీగా నిషేధం అమలు Read full story
Tue 09:06 యువ లాయర్ల పట్ల సహనంతో ఉండండి.. జడ్జిలకు సుప్రీంకోర్టు హితవు యువ న్యాయవాదుల పట్ల సహనంతో ఉండాలని జడ్జిలకు సుప్రీంకోర్టు సూచన ఏపీ హైకోర్టులో లాయర్‌ను కస్టడీకి పంపిస్తానన్న ఘటనపై స్పందన వివాదం సామరస్యంగా పరిష్కారం కావడంతో కేసును మూసివేసిన ధర్మాసనం వివాదాల పరిష్కారానికి గ్రీవెన్స్ కమిటీలు ఏర్పాటు చేయాలని హైకోర్టులకు ఆదేశం కోర్టు విచారణల వీడియోలపై మీడియా బాధ్యతతో ఉండాలని వ్యాఖ్య Read full story
Tue 08:56 ఏఐఏడీఎంకేలో తీవ్ర సంక్షోభం..విజయ్ పార్టీకి మద్దతివ్వనున్న షణ్ముగం వర్గం? ఎన్నికల ఓటమి తర్వాత ఏఐఏడీఎంకేలో మొదలైన వర్గపోరు శాసనసభాపక్ష నేత పదవి కోసం రెండుగా చీలిన ఎమ్మెల్యేలు పళనిస్వామికి 17, వేలుమణికి 30 మంది ఎమ్మెల్యేల మద్దతు విజయ్ పార్టీకి మద్దతు ఇచ్చే యోచనలో అసమ్మతి వర్గం Read full story