కౌంటీలో లండన్ పిచ్ లపై తన స్పిన్ తో ఇరగదీస్తున్న అశ్విన్!
- కౌంటీ క్రికెట్ ఆడుతున్న అశ్విన్
- నాటింగ్ హామ్ షైర్ తరఫున బరిలోకి
- 8 వికెట్లు తీసిన అశ్విన్
మరోవైపు బ్యాటింగ్ లోనూ రాణించాడు. టౌంటన్ వేదికగా ఈ మ్యాచ్ జరుగగా, రెండు ఇన్నింగ్స్ లలో అశ్విన్ ఎనిమిది వికెట్లు తీయడం గమనార్హం. రెండో ఇన్నింగ్స్ లో 41 పరుగులతో జట్టులో అత్యధిక స్కోరర్ గానూ నిలిచాడు. అయితే, ఇతర ఆటగాళ్లు అంతగా రాణించని కారణంగా ఈ మ్యాచ్ లో నాటింగ్ హామ్ షైర్ ఓడిపోయింది.