ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • చంద్రబాబు భద్రత కుదింపు పిటిషన్.. విచారణను రేపటికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు!
    Tue 14:49

    చంద్రబాబు భద్రత కుదింపు పిటిషన్.. విచారణను రేపటికి వాయిదా వేసిన ఏపీ హైకోర్టు!

    • టీడీపీ అధినేతకు భద్రతను కుదించిన ప్రభుత్వం
    • ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన చంద్రబాబు
    • తన భద్రతను పునరుద్ధరించాలని న్యాయస్థానానికి వినతి
    Read full story
  • ఇది భారతదేశం గర్వించదగిన రోజు: ప్రధాని మోదీ
    Mon 22:34

    ఇది భారతదేశం గర్వించదగిన రోజు: ప్రధాని మోదీ

    • కల్పాక్కంలో ప్రోటోటైప్ ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ క్రిటికాలిటీ సాధనఇది దేశ అణు ప్రస్థానంలో చారిత్రక ఘట్టమన్న ప్రధాని నరేంద్ర మోదీపూర్తిగా దేశీయ పరిజ్ఞానంతో రియాక్టర్ రూపకల్పన, నిర్మాణంవినియోగం కన్నా ఎక్కువ ఇంధనాన్ని ఉత్పత్తి చేయనున్న అడ్వాన్స్‌డ్ రియాక్టర్భారత శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల సత్తాకు నిదర్శనమని ప్రధాని ప్రశంస
    Read full story
  • ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి... గెజిట్ విడుదల చేసిన కేంద్రం
    Mon 22:25

    ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి... గెజిట్ విడుదల చేసిన కేంద్రం

    • ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతికి సంపూర్ణ చట్టబద్ధత
    • కేంద్ర న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ
    • 2024 జూన్ 2 నుంచి అమల్లోకి వచ్చినట్లు వెల్లడి
    • అసెంబ్లీ, పార్లమెంట్ ఆమోదం తర్వాత రాష్ట్రపతి సంతకం
    • సీఆర్డీయే 2014 చట్టం ప్రకారమే రాజధానిగా గుర్తింపు
    Read full story
  • ఇండోనేషియా గగనతలంలో అగ్నిగోళం... అసలు విషయం ఇదే!
    Mon 22:13

    ఇండోనేషియా గగనతలంలో అగ్నిగోళం... అసలు విషయం ఇదే!

    • ఇండోనేషియా ఆకాశంలో కలకలం రేపిన భారీ అగ్నిగోళం
    • భారీ ఉల్కపాతంగా భావించి భయాందోళన చెందిన స్థానిక ప్రజలు
    • అది చైనా రాకెట్‌కు చెందిన అంతరిక్ష శకలమని నిర్ధారణ
    • వాతావరణ ఘర్షణ వల్లే మండిపోయిందన్న ఇండోనేషియా పరిశోధన సంస్థ
    • ఇలాంటి ఘటనలు సర్వసాధారణమేనని చెప్పిన నిపుణులు
    Read full story
  • హార్దిక్ పాండ్యా తల్లితో కలిసున్న ఫొటోలను షేర్ చేసిన మాజీ భార్య నటాషా
    Mon 22:02

    హార్దిక్ పాండ్యా తల్లితో కలిసున్న ఫొటోలను షేర్ చేసిన మాజీ భార్య నటాషా

    • మాజీ భర్త హార్దిక్ కుటుంబంతో కనిపించిన నటాషా స్టాంకోవిక్
    • వడోదరలో హార్దిక్ తల్లి, బామ్మతో దిగిన ఫోటోలు షేర్
    • విడాకుల తర్వాత కూడా అనుబంధాన్ని కొనసాగిస్తున్న జంట
    • కొడుకు అగస్త్య కోసం కో-పేరెంటింగ్‌పై దృష్టి పెట్టిన ఇద్దరు
    Read full story
  • ఢిల్లీ అసెంబ్లీ వద్ద కలకలం.. పూలబొకేలతో హడలగొట్టిన ఆగంతుకుడు
    Mon 21:53

    ఢిల్లీ అసెంబ్లీ వద్ద కలకలం.. పూలబొకేలతో హడలగొట్టిన ఆగంతుకుడు

    • ఢిల్లీ అసెంబ్లీలో భద్రతా వైఫల్యం
    • కారుతో బ్యారికేడ్లు బద్దలుకొట్టి లోపలికి వచ్చిన ఆగంతుకుడు
    • గేటు వద్ద, స్పీకర్ కార్యాలయం ముందు పూల బొకేలు ఉంచిన వ్యక్తి
    • స్పీకర్ వాహనంపై సిరా చల్లి పరారైన దుండగుడు
    • కొద్ది గంటల్లోనే నిందితుడిని అరెస్టు చేసిన పోలీసులు
    Read full story
  • స్వయంగా కిచెన్‌లోకి వెళ్లి కిచిడీ నేర్పిన మోదీ.. ఎప్పుడు, ఎక్కడంటే?
    Mon 21:35

    స్వయంగా కిచెన్‌లోకి వెళ్లి కిచిడీ నేర్పిన మోదీ.. ఎప్పుడు, ఎక్కడంటే?

    • షిమ్లాలో బీజేపీ నేత భార్యకు వంట నేర్పిన ప్రధాని
    • ప్రధాని మోదీకి కిచిడీ అంటే ఎంతో ఇష్టం
    • ఆ ఘటనను ఇప్పటికీ గుర్తుచేసుకుంటున్న బీజేపీ నేత కుటుంబం
    • సగ్గుబియ్యంలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు
    Read full story
  • విశాఖలో గూగుల్ డేటా సెంటర్... ఈ నెల 28న చంద్రబాబు శంకుస్థాపన
    Mon 21:23

    విశాఖలో గూగుల్ డేటా సెంటర్... ఈ నెల 28న చంద్రబాబు శంకుస్థాపన

    • ఏపీకి అత్యంత భారీ పెట్టుబడి
    • విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తున్న టెక్ దిగ్గజం గూగుల్
    • ఏప్రిల్ 28న సీఎం చంద్రబాబు చేతుల మీదుగా భూమిపూజ
    • రూ.1.27 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఏర్పాటు
    • అదానీ ఇన్‌ఫ్రాతో కలిసి గూగుల్ అనుబంధ సంస్థ నిర్మాణం
    Read full story
  • ఇదేం పాట?... నోరా ఫతేహీకి మహిళా కమిషన్ చివరి అవకాశం
    Mon 21:14

    ఇదేం పాట?... నోరా ఫతేహీకి మహిళా కమిషన్ చివరి అవకాశం

    • 'సర్కే చునార్' పాటపై జాతీయ మహిళా కమిషన్ సుమోటో విచారణ
    • లిఖితపూర్వకంగా క్షమాపణలు చెప్పిన గేయ రచయిత, దర్శకుడు, నిర్మాతలు
    • నటి నోరా ఫతేహి, నటుడు సంజయ్ దత్ తప్పనిసరిగా హాజరుకావాలని ఆదేశం
    • సృజనాత్మకత పేరుతో మహిళల గౌరవాన్ని కించపరచవద్దని కమిషన్ హెచ్చరిక
    Read full story
  • పెండేకల్ రిజర్వాయర్ వద్ద రైతులతో మాట్లాడిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!
    Mon 21:05

    పెండేకల్ రిజర్వాయర్ వద్ద రైతులతో మాట్లాడిన చంద్రబాబు... ఫొటోలు ఇవిగో!

    • తాడిపత్రి నియోజకవర్గంలో పర్యటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు
    • రైతులతో నేరుగా సంభాషణ
    • బిందు సేద్యం, నూతన సాగు విధానాలపై వివరాల సేకరణ
    • ప్రభుత్వ పథకాలపై సంతృప్తి వ్యక్తం చేసిన రైతులు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV