• హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించనున్న చంద్రబాబు
    Sun 07:53

    హత్యకు గురైన కార్యకర్త కుటుంబాన్ని పరామర్శించనున్న చంద్రబాబు

    • 9వ తేదీన విజయవాడ నుంచి కడపకు విమానంలో వెళ్లనున్న చంద్రబాబు
    • అక్కడి నుంచి తాడిపత్రికి రోడ్డు మార్గంలో పయనం
    • హత్యకు గురైన వ్యక్తి కుటుంబీకులను కలవనున్న మాజీ సీఎం
  • దేశంలో రెండు రోజులు ఈద్.. కేరళలో నేడు, మిగతాచోట్ల రేపు!
    Fri 10:11

    దేశంలో రెండు రోజులు ఈద్.. కేరళలో నేడు, మిగతాచోట్ల రేపు!

    • నెలవంక దర్శనంలో తేడాలతో మారిన పండుగ తేదీలు
    • దేశంలో చాలాచోట్ల 30 రోజుల ఉపవాస దీక్షల పూర్తి
    • తేదీలు వేరైనా ఐక్యత సందేశం ఒక్కటేనన్న మత పెద్దలు
    • భద్రతా కారణాలతో కొన్ని ప్రాంతాల్లో ఈద్ ప్రార్థనలపై ఆంక్షలు
  • విశాఖలో 'ట్రాఫిక్ సోల్జర్స్'.. పోలీసులకు అండగా పౌర సైన్యం
    Fri 10:08

    విశాఖలో 'ట్రాఫిక్ సోల్జర్స్'.. పోలీసులకు అండగా పౌర సైన్యం

    • విశాఖ నగరంలో ట్రాఫిక్ నియంత్రణకు పోలీసుల వినూత్న ప్రయోగం
    • 'ట్రాఫిక్ సోల్జర్స్' పేరుతో 206 మంది యువతకు ప్రత్యేక శిక్షణ
    • ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ పోలీసులకు సహాయంగా విధులు
    • నిబంధనల ఉల్లంఘనలను గుర్తించి, వాహనదారులకు అవగాహన కల్పించడం వీరి బాధ్యత
  • బెంగాల్ రాజకీయాల్లో కీలక మలుపు..  అసెంబ్లీ ఎన్నికల బరిలోకి  ఆర్జీ కర్ బాధితురాలి తల్లి
    Fri 10:05

    బెంగాల్ రాజకీయాల్లో కీలక మలుపు.. అసెంబ్లీ ఎన్నికల బరిలోకి ఆర్జీ కర్ బాధితురాలి తల్లి

    • పానిహతి నియోజకవర్గం నుంచి పోటీకి నిర్ణయం
    • బీజేపీ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్లు సంకేతాలు
    • సీపీఎంపై తీవ్ర ఆరోపణలు.. టీఎంసీకి సహకరిస్తోందని విమర్శ
    • బాధితురాలి తల్లి అభ్యర్థిత్వానికి స్థానికంగా పెరుగుతున్న మద్దతు
  • చట్టాన్ని పక్కనపెట్టారా?.. అమెరికా బంగారు నాణెంపై ట్రంప్ చిత్రం!
    Fri 10:01

    చట్టాన్ని పక్కనపెట్టారా?.. అమెరికా బంగారు నాణెంపై ట్రంప్ చిత్రం!

    • అమెరికా 250వ వార్షికోత్సవ నాణెంపై ట్రంప్ ముఖచిత్రం
    • 24 క్యారెట్ల బంగారు నాణెం తుది నమూనాకు ఫెడరల్ కమిషన్ ఆమోదం
    • అధ్యక్షుడిగా ఉండగా నాణెంపై చిత్రం ముద్రించడంపై వివాదం
    • ఈ డిజైన్‌ను స్వయంగా ఎంపిక చేసుకున్న డొనాల్డ్ ట్రంప్
    • త్వరలో పరిమిత సంఖ్యలో నాణేల ఉత్పత్తికి యూఎస్ మింట్ సన్నాహాలు
  • పెళ్లైన మరుసటి రోజే ప్రాక్టీస్.. సచిన్ కొడుకు కమిట్‌మెంట్‌కు సలాం.. అండగా ఉంటానన్న పంత్
    Fri 09:51

    పెళ్లైన మరుసటి రోజే ప్రాక్టీస్.. సచిన్ కొడుకు కమిట్‌మెంట్‌కు సలాం.. అండగా ఉంటానన్న పంత్

    • సహచర ఆటగాడు అర్జున్ టెండూల్కర్‌పై ప్రశంసలు కురిపించిన పంత్
    • పెళ్లైన మరుసటి రోజే ప్రాక్టీస్‌కు రావడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసిన స్టార్ ప్లేయ‌ర్‌
    • ముంబై నుంచి రూ. 30 లక్షలకు లక్నో జట్టుకు ట్రేడ్ అయిన అర్జున్
    • బ్యాట్ బరువు, ఇతర క్రికెట్ విషయాలపై ఇద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ
    • ఏ అవసరం ఉన్నా అండగా ఉంటానని అర్జున్‌కు పంత్ భరోసా
  • అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు యువకుల మృతి
    Fri 09:47

    అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం .. ముగ్గురు యువకుల మృతి

    • డివైడర్‌ను ఢీకొట్టిన బైక్‌
    • మదనపల్లి నుంచి తిరిగొస్తుండగా కురుబలకోట వద్ద ఘటన
    • మృతుల్లో బి.కొత్తకోట, మదనపల్లికి చెందిన స్నేహితులు
  • ఝార్ఖండ్‌లో అమానుషం.. మంత్రగాడంటూ వృద్ధుడితో మూత్రం తాగించి దాడి
    Fri 09:43

    ఝార్ఖండ్‌లో అమానుషం.. మంత్రగాడంటూ వృద్ధుడితో మూత్రం తాగించి దాడి

    • అడ్డుకున్న ఆరోగ్య కార్యకర్తపై దాడి
    • బాధితుడి కుటుంబం వెలివేత
    • సీఎం కార్యాలయం ఆదేశాలతో రంగంలోకి పోలీసులు
    • ఇద్దరు ప్రధాన నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు
  • శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం
    Fri 09:13

    శంషాబాద్ విమానాశ్రయానికి అంతర్జాతీయ పురస్కారం

    • ఉత్తమ విమానాశ్రయ సిబ్బంది విభాగంలో స్కైట్రాక్స్ అవార్డు
    • ఈ ఘనతను సాధించడం ఇది ఐదోసారి
    • భారత్, దక్షిణాసియాలో మూడో ఉత్తమ ఎయిర్‌పోర్ట్‌‌గా గుర్తింపు
  • యుద్ధం అక్కడ... వంటగదిలో మంట ఇక్కడ!
    Fri 09:10

    యుద్ధం అక్కడ... వంటగదిలో మంట ఇక్కడ!

    • పశ్చిమాసియా యుద్ధం.. భారత్‌లో సామాన్యుడిపై ధరల భారం!
    • హర్మూజ్ సంక్షోభంతో మండిపోతున్న గ్యాస్, పెట్రోల్ ధరలు
    • వంట గ్యాస్‌పై రూ. 60 వాత.
    • పెట్రోల్, డీజిల్ ధరల్లో 40 శాతం వరకు పెరుగుదల
    •  విమాన ప్రయాణాలపై 'సర్ఛార్జ్' భారం