ఆర్టీసీ బస్సులో చేతివాటం.. రూ.10 లక్షల నగదును దోచేసిన దొంగలు!
- గుంటూరు నుంచి హైదరాబాద్ కు వెళుతున్న బస్సు
- నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి వద్ద నగదు మిస్సింగ్
- టిఫిన్ కు వెళ్లివచ్చేలోపే నగదు తస్కరణ
ఈ క్రమంలో నల్గొండ జిల్లా నార్కెట్ పల్లి శివారులో టిఫిన్ కోసం డ్రైవర్ బస్సును ఆపాడు. ఈ క్రమంలో టిఫిన్ తినివచ్చిన సదరు వ్యక్తి తన బ్యాగులో రూ.10.30 లక్షల నగదు మాయం అవడాన్ని గుర్తించాడు. ఈ వ్యవహారంపై కేసు నమోదుచేసిన నార్కెట్ పల్లి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.