01 Wed 11:17 అభిమానులకు ఆర్థికసాయం చేసిన పవన్ కల్యాణ్ పెద్ద మనసు చాటుకున్న పవన్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తికి రెండు లక్షల సాయం మంచానికి పరిమితమైన మరోవ్యక్తికి లక్ష సాయం
02 Fri 14:55 తెలంగాణలో మూడు రోజులు రిజిస్ట్రేషన్లు బంద్.. ఎప్పుడంటే? సర్వర్ మెయింటెనెన్స్ కారణంగా జూన్ 26 నుంచి 28 వరకు బంద్ ప్రజలకు ఇబ్బంది కలగకుండా సెలవు రోజుల్లో నిర్వహణ పనులు ఐదేళ్లలో ఇదే మొదటి ప్రధాన అప్‌గ్రేడ్ అని తెలిపిన అధికారులు జూన్ 29 నుంచి యథావిధిగా సేవలు పునఃప్రారంభం
03 Fri 14:43 ఏపీలో రెండు విషాదాంతాలు.. కుటుంబ కలహాలతో ఏడుగురి మృతి ప్రకాశం జిల్లాలో ముగ్గురు కూతుళ్లకు విషమిచ్చి చంపి, తండ్రి ఆత్మహత్య శ్రీకాకుళంలో ఇద్దరు పిల్లలతో కలిసి రైలు కిందపడి తల్లి బలవన్మరణం రెండు ఘటనల వెనుక కుటుంబ కలహాలే ప్రధాన కారణమని పోలీసుల నిర్ధారణ
04 Fri 14:37 'నో షుగర్' అని చెప్పి అమ్మకాలు.. పలు సంస్థల బండారం బయటపెట్టిన 'ఎఫ్ఎస్ఎస్ఏఐ' తప్పుడు ప్రకటనలు, లేబుళ్లపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత ఆహార భద్రతా సంస్థ కిండర్ జాయ్, సఫోలా, బికనీర్‌వాలాతో పాటు పలు ప్రముఖ కంపెనీలకు నోటీసులు 'నో యాడెడ్ షుగర్', '100% నేచురల్' వంటి క్లెయిమ్స్‌తో వినియోగదారులను తప్పుదోవ పట్టిస్తున్న కంపెనీలు పరిశుభ్రత లోపం, కల్తీ ఆరోపణలపైనా విచారణకు ఆదేశం
05 Fri 14:36 టర్కీ ఎయిర్‌పోర్టులో అదృశ్యమైన తెలంగాణ యువతి సురక్షితం ఇస్తాంబుల్ ఎయిర్‌పోర్టులో అదృశ్యమైన తెలంగాణ యువతి మేడ్చల్ జిల్లా వాసి బొక్క రాజశ్రీగా గుర్తింపు యువతి సురక్షితంగా ఉన్నట్లు తెలిపిన ఎంపీ కిరణ్ కుమార్ రెడ్డి
06 Fri 14:24 నా భర్త నుంచి ప్రాణహాని ఉంది: నటుడు శరవణన్ మొదటి భార్య శరవణన్, ఆయన రెండో భార్య నుంచి ప్రాణహాని ఉందన్న తొలి భార్య సూర్యశ్రీ చెన్నై మౌలివాక్కం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు ఫ్లాట్ పరిసరాల్లోని సీసీటీవీ కెమెరాలను తొలగించడంపై అనుమానం
07 Fri 14:20 పాకిస్థాన్‌లో బాలల బతుకు ఛిద్రం.. ప్రమాదకర పనుల్లో 66 లక్షల మంది చిన్నారులు పాకిస్థాన్‌లో 86 లక్షల మంది చిన్నారులు బాల కార్మికులుగా ఉన్నారని వెల్లడి పంజాబ్ ప్రావిన్స్‌లో బాల కార్మికులుగా అత్యధికంగా 60 లక్షల మందికి పైగా చిన్నారులు దాదాపు 30 ఏళ్ల తర్వాత బాల కార్మిక వ్యవస్థపై వెలువడిన జాతీయ నివేదిక పేదరికం, తల్లిదండ్రుల నిరక్షరాస్యతే ప్రధాన కారణాలని సర్వేలో స్పష్టీకరణ చట్టాల అమలు వైఫల్యంతో సమస్య తీవ్రమవుతోందని సామాజిక కార్యకర్తల ఆందోళన
08 Fri 14:15 మేకెదాటు డ్యామ్ కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం మేకెదాటు వద్ద కావేరి నదిపై కర్ణాటక నిర్మిస్తున్న ప్రాజెక్టుకు వ్యతిరేకంగా తీర్మానం ఈ ప్రాజెక్ట్ చట్ట విరుద్ధమన్న సీఎం విజయ్ ఇటీవల మోదీని కలిసినప్పుడు ఇదే విషయాన్ని ప్రస్తావించిన విజయ్
09 Fri 14:09 బజాజ్ పల్సర్ 220F సరికొత్త అప్‌డేట్.. కొత్త ఫీచర్లు, ధర వివరాలు ఇవే! పవర్‌ఫుల్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్ ఫీచర్‌ను జోడించిన కంపెనీ హాలోజన్ బల్బ్ స్థానంలో ఎల్‌ఈడీ హెడ్‌లైట్ యూనిట్ అలాగే ఉన్న సిగ్నేచర్ సెమీ-ఫెయిర్డ్ లుక్, బాడీ డిజైన్ కొత్త అప్‌డేట్‌తో రూ.8,000 పెరిగిన ధర
10 Fri 13:40 సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసు.. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు షాక్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్టు సమన్లు ఈ నెల 22న వ్యక్తిగతంగా విచారణకు హాజరుకావాలని ఆదేశం తొక్కిసలాట కేసులో A11 నిందితుడిగా ఉన్న బన్నీ ఈ ఘటనలో మొత్తం 23 మందిపై ఛార్జ్‌షీట్