ముస్లిం మహిళలను హిందువులు గ్యాంగ్ రేప్ చేయాలి!: బీజేపీ నేత సునీతా సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు
- మృతదేహాలను చౌరస్తాల్లో వేలాడదీయాలి
- అప్పుడే ముస్లింలకు బుద్ధి వస్తుంది
- బీజేపీ యూపీ మహిళా విభాగం చీఫ్ నోటి దురుసు
- ఫేస్ బుక్ పోస్ట్ వైరల్ గా మారడంతో వేటు వేసిన బీజేపీ
ఎప్పుడైతే ఈ భయంతో ముస్లిం మహిళలు ఇంటి నుంచి బయటకు రారో, అప్పుడే ఈ ముస్లిం పంది పిల్లలు తమను తాము మార్చుకుంటారు. మనం భారత్ ను కాపాడుకోవాలంటే హిందూ సోదరులు 10-20 మంది ఓ గ్రూపుగా ఏర్పడి ప్రతీ ముస్లిం ఇంట్లో దూరి మహిళలను రేప్ చేయాల్సిందే’ అని పిలుపునిచ్చారు.
ఈ మేరకు ఆమె ఫేస్ బుక్ లో పెట్టిన పోస్ట్ వైరల్ అయింది. చివరికి ఇది బీజేపీ అధిష్ఠానం దృష్టికి వెళ్లడంతో.. ఆమెను బాధ్యతల నుంచి తప్పిస్తూ ఉత్తర్వులు జారీచేశారు. ఈ పోస్ట్ వివాదాస్పదం కావడంతో వాటిని సునీతా సింగ్ తొలగించినప్పటికీ, అప్పటికే స్క్రీన్ షాట్లు వైరల్ అయిపోయాయి.