-
నేటి సినిమా రివ్యూ: కల్కి
- మరోసారి పోలీస్ పాత్రలో రాజశేఖర్
- పాటలు తక్కువ .. పాత్రలు ఎక్కువ
- ఎక్కువైనట్టుగా అనిపించే ట్విస్టులు
-
ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన సీఎం చంద్రబాబు
- సోషల్ మీడియాలో సీఎం చంద్రబాబు ఈద్ ముబారక్ సందేశం
- ఉపవాస దీక్షలు, ప్రార్థనలు మంచి మార్గంలో నడిపిస్తాయన్న సీఎం
- దానధర్మాల వల్ల సమాజంలో సమానత్వం పెరుగుతుందని వ్యాఖ్య
- ప్రతి ఒక్కరి జీవితంలో ఆనందం, శాంతి నిండాలని ఆకాంక్ష
-
ఏపీలో ఐఏఎస్‌ల బదిలీలు.. సీఆర్‌డీఏకి కొత్త కమిషనర్
- ఏపీలో పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిన ప్రభుత్వం
- సీఆర్‌డీఏ నూతన కమిషనర్‌గా విజయరామరాజు నియామకం
- పౌర సరఫరాల శాఖకు బదిలీ అయిన కన్నబాబు
- మార్కాపురం, పోలవరం జిల్లాలకు కొత్త కలెక్టర్ల నియామకం
- వ్యవసాయ, మార్కెటింగ్ శాఖ పూర్తి అదనపు బాధ్యతలు రవి సుభాష్‌కు అప్పగింత
-
మాల్దీవుల్లో స్పీడ్‌బోట్ బోల్తా... ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ సింఘానియాకు గాయాలు
- మాల్దీవుల్లో స్పీడ్‌బోట్ ప్రమాదం
- రేమండ్ ఎండీ గౌతమ్ సింఘానియాకు గాయాలు... ముంబై తరలింపు
- ప్రమాదంలో ఇద్దరు భారతీయుల ఆచూకీ గల్లంతు
- గల్లంతైన వారి కోసం కొనసాగుతున్న గాలింపు చర్యలు
-
భర్త హత్య... కొడుక్కి జీవితఖైదు పడేలా చేసిన తల్లి
- ఉత్తరప్రదేశ్‌లోని బరేలీలో ఘటన
- భూమి గొడవలో తండ్రిపై కొడవలితో దాడి చేసిన కొడుకు
- కుమారుడికి వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పి జీవిత ఖైదు వేయించిన తల్లి
-
ఓ ఇన్ ఫ్లుయెన్సర్ చేసిన రీల్ కు ప్రధాని మోదీ రిప్లయ్... అందులో ఏముందంటే...!
- సోషల్ మీడియా ఇన్ ఫ్లుయెన్సర్ రీల్‌పై స్పందించిన ప్రధాని మోదీ
- చక్కెర వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రజలకు విజ్ఞప్తి
- మా నాన్న కోసం 'మన్ కీ బాత్'లో చెప్పాలన్న కంటెంట్ క్రియేటర్
- ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని ఆకాంక్షించిన ప్రధాని
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ప్రధాని స్పందన
-
గోదావరిలో ఐదుగురు విద్యార్థులు గల్లంతు... సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి
- పోలవరం జిల్లాలో విషాదం
- గోదావరి నదిలో స్నానానికి వెళ్లిన ఏడుగురు ఇంజినీరింగ్ విద్యార్థులు
- నీటిలో కొట్టుకుపోయిన ఐదుగురు విద్యార్థులు... మరో ఇద్దరు ఒడ్డుకు చేరిన వైనం
- ఇప్పటివరకు ముగ్గురి మృతదేహాల వెలికితీత
- మరో ఇద్దరి కోసం గాలింపు చర్యలు
-
కనిపించిన నెలవంక... రేపు రంజాన్: శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి
- నెలవంక కనిపించడంతో రేపు సెలవుదినం
- ముస్లిం సోదరసోదరీమణులకు శుభాకాంక్షలు తెలిపిన రేవంత్ రెడ్డి
- లౌకికవాదానికి, మతసామరస్యానికి రంజాన్ ప్రతీక అన్న ముఖ్యమంత్రి
-
ఇజ్రాయెల్‌కు 'మిస్సైల్ సర్‌ప్రైజ్' ఇస్తామని చెప్పి... తానే బలైపోయాడు!
- ఇజ్రాయెల్‌కు మిస్సైల్ సర్‌ప్రైజ్ ఇస్తామన్న ఇరాన్ ఉన్నతాధికారి నయీనీ హతం
- హెచ్చరికలు చేసిన కొన్ని గంటల్లోనే అమెరికా-ఇజ్రాయెల్ దాడిలో మృతి
- ఇరాన్ మిస్సైల్ పరిశ్రమ అత్యున్నత స్థాయిలో ఉందని మరణానికి ముందు వ్యాఖ్య
- నయీనీ మరణాన్ని ధృవీకరించి, దాడిని ఖండించిన ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్
- మధ్యప్రాచ్యంలో మరింత తీవ్రమైన ఉద్రిక్తతలు
-
భ్రష్టు పట్టించడంలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టింది: బడ్జెట్ పై బండి సంజయ్
- అంకెల ఆర్భాటాలు, కేటాయింపుల ప్రగల్భాలు తప్ప ఏమీ లేదన్న బండి సంజయ్
- విద్యకు 16 శాతం నిధులు కావాలంటే 8 శాతమే కేటాయించారన్న బండి సంజయ్
- రెండేళ్లలో దిగిపోయే ప్రభుత్వమే కదా అని ఇష్టారాజ్యంగా అప్పులు చేస్తోందని విమర్శ