ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • 'గౌరవనీయ ముఖ్యమంత్రి...' అంటూ జగన్ కు కేశినేని నాని ప్రశ్న!
    Fri 09:26

    'గౌరవనీయ ముఖ్యమంత్రి...' అంటూ జగన్ కు కేశినేని నాని ప్రశ్న!

    • అక్రమ కట్టడాలు తొలగిస్తున్న ఏపీ ప్రభుత్వం
    • కొన్ని నిర్మాణాలకే వర్తిస్తుందా?
    • అన్ని కట్టడాలనూ తొలగిస్తారా?
    • ట్విట్టర్ లో నాని సూటి ప్రశ్న
    Read full story
  • భార్యను చంపి రెండేళ్ల కుమారుడిని దట్టమైన అడవిలో వదిలేసిన తండ్రి
    Tue 09:43

    భార్యను చంపి రెండేళ్ల కుమారుడిని దట్టమైన అడవిలో వదిలేసిన తండ్రి

    • భార్య శీలంపై అనుమానంతో రాయితో కొట్టి హత్య చేసిన భర్త
    • 10 గంటల పాటు గాలించి బాలుడిని ప్రాణాలతో కాపాడిన పోలీసులు
    • నిందితుడైన తండ్రి రాజేంద్ర అహిర్‌వార్‌ను అరెస్టు చేసిన పోలీసులు
    Read full story
  • హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. 6 ఇరాన్ పడవలను ధ్వంసం చేసిన అమెరికా
    Tue 09:39

    హర్మూజ్ జలసంధిలో ఉద్రిక్తత.. 6 ఇరాన్ పడవలను ధ్వంసం చేసిన అమెరికా

    • హర్మూజ్ జలసంధిని తెరిపించేందుకు అమెరికా 'ప్రాజెక్ట్ ఫ్రీడమ్'
    • అమెరికా నౌకలపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడులు
    • తమ పడవలు ధ్వంసమవలేదని ప్రకటించిన ఇరాన్
    • 15,000 మంది సైనికులతో భారీ ఆపరేషన్ చేపట్టిన అమెరికా
    Read full story
  • ఎమ్మెల్యేగా బరిలోకి త్రిష?.. విజయ్ వదిలేసే స్థానం నుంచి పోటీ..!
    Tue 09:36

    ఎమ్మెల్యేగా బరిలోకి త్రిష?.. విజయ్ వదిలేసే స్థానం నుంచి పోటీ..!

    • తమిళనాడు ఎన్నికల్లో విజయ్ పార్టీకి ప్ర‌భంజ‌నం
    • రెండు చోట్ల పోటీ చేసి గెలిచిన టీవీకే అధినేత విజ‌య్ 
    • విజయ్ వదిలేయనున్న తిరుచ్చి ఈస్ట్‌ నుంచి త్రిష పోటీ చేసే అవకాశం
    • ఫలితాల వేళ విజయ్ ఇంటికి వెళ్లిన‌ నటి త్రిష
    Read full story
  • భారత్ భారీ క్షిపణి ప్రయోగం.. బంగాళాఖాతంలో 3,550 కి.మీ. నో ఫ్లై జోన్!
    Tue 09:20

    భారత్ భారీ క్షిపణి ప్రయోగం.. బంగాళాఖాతంలో 3,550 కి.మీ. నో ఫ్లై జోన్!

    • బంగాళాఖాతంలో భారీ క్షిపణి ప్రయోగానికి భారత్ సన్నాహాలు
    • ఇది అగ్ని-IV బాలిస్టిక్ క్షిపణి పరీక్ష అని ఊహాగానాలు 
    • ఏప్రిల్ 25 నుంచి మే 6 వరకు 'నోటమ్' జారీ 
    • భారత సైనిక సామర్థ్య ఆధునికీకరణలో కీలక ముందడుగు
    Read full story
  • సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు
    Tue 09:10

    సంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి, ముగ్గురికి తీవ్ర గాయాలు

    • జహీరాబాద్ బైపాస్‌పై ఘోర రోడ్డు ప్రమాదం
    • ఆగి ఉన్న ట్రాలీ ఆటోను ఢీకొట్టిన కారు
    • ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతి, మరో ముగ్గురికి గాయాలు
    • తుల్జాపూర్ నుంచి వస్తుండగా ప్రమాదానికి గురైన చేవెళ్ల వాసులు  
    Read full story
  • ఆకివీడు రామాలయంపై హైకోర్టులో మరో పిల్ .. నేడు విచారణ
    Tue 09:06

    ఆకివీడు రామాలయంపై హైకోర్టులో మరో పిల్ .. నేడు విచారణ

    • ఆకివీడు రామాలయ నిర్మాణ అనుమతులపై హైకోర్టులో పిటిషన్
    • ప్రభుత్వ భూమిలో మతపరమైన నిర్మాణం చట్టవిరుద్ధమని వాదన
    • నిర్మాణంపై స్టే విధించాలని కోరిన పిటిషనర్లు
    • పిటిషన్‌పై మంగళవారం విచారణ జరుపుతామని స్పష్టం చేసిన న్యాయస్థానం
    Read full story
  • కేరళలోని ఐదు జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్.. ఓటమి పాలైన పలువురు మంత్రులు, కీలక నేతలు
    Tue 09:03

    కేరళలోని ఐదు జిల్లాల్లో కాంగ్రెస్ క్లీన్‌స్వీప్.. ఓటమి పాలైన పలువురు మంత్రులు, కీలక నేతలు

    • కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో యూడీఎఫ్ అఖండ విజయం
    • ఐదు జిల్లాల్లో అన్ని స్థానాలనూ కైవసం చేసుకున్న కాంగ్రెస్ కూటమి
    • మూడు స్థానాలు గెలుచుకుని కేరళలో ఖాతా తెరిచిన బీజేపీ
    • పదేళ్ల తర్వాత తిరిగి అధికారంలోకి యూడీఎఫ్
    Read full story
  • విజయ్ గెలుపు ఈజీగా వచ్చింది కాదు.. ఆరు దశల పక్కా ప్రణాళిక.. తెరవెనుక వ్యూహం ఇదే!
    Tue 08:56

    విజయ్ గెలుపు ఈజీగా వచ్చింది కాదు.. ఆరు దశల పక్కా ప్రణాళిక.. తెరవెనుక వ్యూహం ఇదే!

    • అభిమాన సంఘాలు సేవా కార్యక్రమాలతో క్షేత్రస్థాయి నెట్‌వర్క్‌గా మార్పు
    • 2021 స్థానిక ఎన్నికల్లో స్వతంత్రులుగా పోటీ చేయించి వ్యవస్థను పరీక్షించడం
    • కార్పొరేట్ తరహా స్క్రీనింగ్‌తో అభిమానులను క్రమశిక్షణ గల క్యాడర్‌గా నిర్మాణం
    • 'అనిల్' అనే గుర్తింపుతో ఉడుత సాయం నుంచి అధికారం వైపు ప్రయాణం
    Read full story
  • ఆడంబరం కాదు, ఆరోగ్యం... మారుతున్న లగ్జరీ ఇళ్ల ట్రెండ్!
    Tue 08:54

    ఆడంబరం కాదు, ఆరోగ్యం... మారుతున్న లగ్జరీ ఇళ్ల ట్రెండ్!

    • లగ్జరీ ఇళ్లలో సంపూర్ణ ఆరోగ్యానికి పెరుగుతున్న ప్రాధాన్యం
    • ప్రకృతితో మమేకమయ్యేలా 'బయోఫిలిక్ డిజైన్'లకు విపరీతమైన ఆదరణ
    • వెల్‌నెస్ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2029 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరనుందని అంచనా
    • ఒకవైపు సహజ రంగులు, మరోవైపు 'మోడరన్ గోథిక్' డార్క్ థీమ్స్ ట్రెండింగ్‌
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV