నేను బాగానే ఉన్నా.. లవ్ యూ ఆల్: అనుష్క
- 'సైరా' షూటింగ్ లో అనుష్క గాయపడినట్టు వార్తలు
- సోషల్ మీడియా ద్వారా స్పందించిన స్వీటీ
- సియాటిల్ లో షూటింగ్ లో ఉన్నానన్న అనుష్క
తాను ఆరోగ్యంగానే ఉన్నానని అనుష్క తెలిపింది. సియాటిల్ లో షూటింగ్ లో పాల్గొంటున్నానని... లవ్ యూ ఆల్ అని చెప్పింది. ప్రస్తుతం 'సైలెన్స్' అనే చిత్రంలో అనుష్క నటిస్తోంది. ఈ చిత్రంలో మాధవన్ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. అమెరికాలోని సియాటిల్ లో షూటింగ్ జరుగుతోంది.