ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ప్రజావేదికను ఆసుపత్రిగా మార్చి వుంటే బాగుండేది!: కన్నా లక్ష్మీనారాయణ
    Thu 11:59

    ప్రజావేదికను ఆసుపత్రిగా మార్చి వుంటే బాగుండేది!: కన్నా లక్ష్మీనారాయణ

    • జగన్ తొందరపాటు నిర్ణయం తీసుకున్నారు
    •  8 కోట్లు నీళ్లలో పోసినట్టయింది
    • అమరావతిలో మీడియాతో బీజేపీ ఏపీ చీఫ్
    Read full story
  • లవ్ సింబల్‌తో గాజు వంతెన.. తెలంగాణలో ఇదే మొదటిది!
    Fri 08:15

    లవ్ సింబల్‌తో గాజు వంతెన.. తెలంగాణలో ఇదే మొదటిది!

    • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ఎల్లమ్మ చెరువులో నిర్మాణం
    • హృదయాకారంలో 150 మీటర్ల పొడవున ప్రత్యేక ఆకర్షణ
    • మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యవేక్షణలో సుందరీకరణ పనులు
    • కొద్ది నెలల్లో పర్యాటకులకు అందుబాటులోకి రానున్న వంతెన
    Read full story
  • సరయు నదిలో అత్త అంత్యక్రియలు.. అల్లుడిని లాక్కెళ్లిన మొసలి
    Fri 08:14

    సరయు నదిలో అత్త అంత్యక్రియలు.. అల్లుడిని లాక్కెళ్లిన మొసలి

    • నదిలో స్నానం చేస్తుండగా వ్యక్తిపై మొసలి దాడి
    • అత్త అంత్యక్రియల కోసం గ్రామానికి వచ్చిన గ్రేటర్ నోయిడా వాసి
    • హెచ్చరికలను పట్టించుకోకుండా నదిలోకి దిగడంతో ఘటన
    • గల్లంతైన యువకుడి కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో గాలింపు
    Read full story
  • నీట్ పేపర్ లీక్ కాలేదు.. కొన్ని ప్రశ్నలే బయటకొచ్చాయి: ఎన్‌టీఏ
    Fri 07:53

    నీట్ పేపర్ లీక్ కాలేదు.. కొన్ని ప్రశ్నలే బయటకొచ్చాయి: ఎన్‌టీఏ

    • అవకతవకల వల్లే పరీక్ష రద్దు చేశామన్న ఎన్‌టీఏ
    • తమ వ్యవస్థ నుంచి లీక్ కాలేదని వివరణ
    • జూన్ 21న నీట్ రీ-ఎగ్జామ్ నిర్వహించనున్నట్టు ప్రకటన
    • ఈ కేసులో సీబీఐ దర్యాప్తు వేగవంతం
    • ఇప్పటివరకు 9 మంది అరెస్ట్
    Read full story
  • చెన్నై కథ ముగిసింది.. మరి ధోనీ సంగతేంటి?
    Fri 07:42

    చెన్నై కథ ముగిసింది.. మరి ధోనీ సంగతేంటి?

    • గుజరాత్ టైటాన్స్‌తో ఓటమితో ప్లేఆఫ్స్ రేసు నుంచి సీఎస్కే నిష్క్రమణ
    • ఈ సీజన్‌లో గాయాల కారణంగా ఒక్క మ్యాచ్ కూడా ఆడని ధోనీ
    • వచ్చే ఏడాది ధోనీ ఆడతాడా లేదా అనే విషయం అప్పుడే తెలుస్తుందన్న కెప్టెన్ గైక్వాడ్
    • ధోనీ క్రీజులో ఉంటే ప్రత్యర్థికి భయమని, అతడిని చాలా మిస్ అయ్యామని వ్యాఖ్య
    Read full story
  • హోండురస్‌లో నరమేధం.. పోలీసులు సహా 25 మంది మృతి
    Fri 07:27

    హోండురస్‌లో నరమేధం.. పోలీసులు సహా 25 మంది మృతి

    • మృతుల్లో ఆరుగురు పోలీసులు, 19 మంది వ్యవసాయ కార్మికులు
    • గ్యాంగ్ నిరోధక ఆపరేషన్‌పై వెళ్తున్న పోలీసుల బృందంపై దాడి
    • భూవివాదాలున్న ప్రాంతంలో కార్మికులపై దుండగుల కాల్పులు
    Read full story
  • తెలంగాణలోని ఈ 11 జిల్లాల్లో నేడు బయట అడుగుపెట్టొద్దు!
    Fri 07:07

    తెలంగాణలోని ఈ 11 జిల్లాల్లో నేడు బయట అడుగుపెట్టొద్దు!

    • గురువారం వడదెబ్బతో రాష్ట్రవ్యాప్తంగా 17 మంది మృతి
    • పలుచోట్ల 46.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు
    • నల్గొండలో పొలంలో మంటల్లో చిక్కుకుని రైతు సజీవదహనం
    • కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు పడే అవకాశం
    Read full story
  • 30 రోజులు జైలులో ఉంటే పదవి ఊడినట్లేనా?.. ప్రజాప్రతినిధుల అనర్హత బిల్లుపై కీలక భేటీ
    Fri 06:48

    30 రోజులు జైలులో ఉంటే పదవి ఊడినట్లేనా?.. ప్రజాప్రతినిధుల అనర్హత బిల్లుపై కీలక భేటీ

    • తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో ప్రజాప్రతినిధుల అనర్హతపై కీలక బిల్లు
    • 30 రోజులకు పైగా జైల్లో ఉంటే పదవిని కోల్పోయేలా నిబంధన
    • రాజ్యాంగ సవరణ బిల్లుపై సమావేశమైన పార్లమెంటరీ కమిటీ
    • తెలంగాణ సహా పలు రాష్ట్రాలు, సంస్థల నుంచి అభిప్రాయాల సేకరణ
    Read full story
  • జస్టిస్ లావు నాగేశ్వరరావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం
    Fri 06:27

    జస్టిస్ లావు నాగేశ్వరరావుకు అరుదైన అంతర్జాతీయ గౌరవం

    • లండన్‌లోని ఇన్నర్ టెంపుల్ గౌరవ బెంచర్‌గా జస్టిస్ లావు నాగేశ్వరరావు ఎన్నిక
    • భారత న్యాయ రంగానికి, ప్రజా సేవకు చేసిన సేవలకు గుర్తింపు
    • సుప్రీంకోర్టుకు నేరుగా బార్ నుంచి ఎంపికైన ఏడో న్యాయవాదిగా రికార్డ్
    • గుంటూరు జిల్లాలో న్యాయవిద్యను అభ్యసించిన జస్టిస్ నాగేశ్వరరావు
    Read full story
  • గుజరాత్ దెబ్బకు చెన్నై కథ సమాప్తం... ఐపీఎల్-2026 నుంచి సీఎస్కే ఔట్
    Thu 23:20

    గుజరాత్ దెబ్బకు చెన్నై కథ సమాప్తం... ఐపీఎల్-2026 నుంచి సీఎస్కే ఔట్

    • చెన్నైపై 89 పరుగుల భారీ తేడాతో గుజరాత్ టైటాన్స్ విజయం
    • ఈ ఓటమితో ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించిన సీఎస్‌కే
    • గిల్, సాయి సుదర్శన్, బట్లర్ అర్ధశతకాలతో గుజరాత్ భారీ స్కోరు
    • లక్ష్య ఛేదనలో 140 పరుగులకే కుప్పకూలిన చెన్నై సూపర్ కింగ్స్
    • బౌలింగ్‌లో సిరాజ్, రబాడ, రషీద్ ఖాన్ మూడేసి వికెట్లతో చెలరేగారు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV