01 Wed 18:54 సోషల్ మీడియాలో సచిన్ ఫ్యాన్స్, ధోనీ ఫ్యాన్స్ మధ్య రగడ ధోనీ బ్యాటింగ్ పై సచిన్ వ్యాఖ్యలు మండిపడ్డ ధోనీ ఫ్యాన్స్ సచిన్ కు మద్దతుగా రంగంలోకి దిగిన అభిమానులు
02 Thu 06:54 పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో భారీ ఊరట.. ఆ పోస్టులు తొలగించాలని ఆదేశం పవన్ కల్యాణ్‌కు బెంగళూరు కోర్టులో మధ్యంతర ఊరట భూకబ్జా ఆరోపణలపై దాఖలు చేసిన పరువు నష్టం దావా అవమానకరమైన పోస్టులను తొలగించాలని సోషల్ మీడియాకు ఆదేశం తెలంగాణలోని కోడి చెరువు భూములకు సంబంధించిన వివాదం
03 Thu 06:42 యుద్ధానికి బ్రేక్.. చారిత్రాత్మక ఒప్పందంపై ట్రంప్, ఇరాన్ అధ్యక్షుడి సంతకాలు! అమెరికా - ఇరాన్ మధ్య చారిత్రాత్మక ఎంవోయూ తాత్కాలికంగా ముగిసిన సుదీర్ఘ సైనిక ఉద్రిక్తతలు హర్మూజ్ జలసంధి పునరుద్ధరణ, పన్నుల రద్దు ఇరాన్ అణ్వాయుధ సంపత్తి తగ్గింపునకు అంగీకారం పాకిస్థాన్, ఖతార్ దేశాల మధ్యవర్తిత్వం సక్సెస్
04 Thu 06:29 అధికారులు క్షేత్రస్థాయి పర్యటనలు చేయాల్సిందే..ఆర్టీజీఎస్ సమీక్షలో సీఎం చంద్రబాబు తప్పులు జరగకుండా యంత్రాంగం అంతా అప్రమత్తంగా ఉండాలన్న సీఎం చంద్రబాబు. ప్రజలకు సేవలు అందించే విషయంలో ఏ మాత్రం నిర్లక్ష్యం వహించవద్దని సూచన జిల్లా కలెక్టర్లు ప్రతి నియోజకవర్గాన్ని నాలుగు సార్లు సందర్శించాలన్న సీఎం దేవాదాయ శాఖ పనితీరు మరింత మెరుగవ్వాలన్న చంద్రబాబు పరిపాలనలో సింగపూర్ దేశం వినూత్న విధానాలను అవలంభిస్తోందన్న సీఎం
05 Thu 06:09 కృష్ణలంక సాయి కృష్ణ అదృశ్యం కేసు.. డీజీపీకి సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు సాయికృష్ణ అదృశ్యం కేసులో కృష్ణలంక సీఐ సస్పెండ్ ఉన్నతస్థాయి విచారణకు సీఎం చంద్రబాబు ఆదేశం సీనియర్ ఐపీఎస్ అధికారితో దర్యాప్తు జరపాలని సూచన పోలీసుల అదుపు తర్వాతే సాయికృష్ణ కనపడలేదంటున్న కుటుంబం జూన్ 29 లోగా హాజరుపరచాలని హైకోర్టు ఆదేశాలు
06 Wed 22:47 విద్యుత్ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు 1.62 శాతం డీఏ పెంపు రాష్ట్రవ్యాప్తంగా 70,804 మంది సిబ్బందికి ప్రయోజనం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కీలక ప్రకటన
07 Wed 22:34 కేసీఆర్ తిరిగి పార్టీలోకి ఆహ్వానిస్తే...: కవిత సమాధానం ఏమంటే? కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీతో రాజీపడే ప్రసక్తే లేదన్న కవిత బీఆర్ఎస్ ఒక ముగిసిన అధ్యాయమని, ఆ పుస్తకాన్ని తాను మూసేశానని వ్యాఖ్య తన కొత్త పార్టీ ‘తెలంగాణ రక్షణ సేన’తోనే రాజకీయ ప్రయాణం కొనసాగిస్తానన్న కవిత
08 Wed 22:13 అఫ్గానిస్థాన్ చిత్తు... మూడు మ్యాచ్‌ల సిరీస్ భారత్ కైవసం రెండో వన్డేలో అఫ్గానిస్థాన్‌పై భారత్ 170 పరుగుల తేడాతో ఘన విజయం శతకాలతో చెలరేగిన కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (154), ఇషాన్ కిషన్ (125) మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను 2-0 తేడాతో కైవసం చేసుకున్న భారత్ వన్డే కెప్టెన్‌గా శుభ్‌మన్ గిల్‌కు ఇదే తొలి సిరీస్ విజయం 403 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్ 232 పరుగులకే ఆలౌట్
09 Wed 22:01 విజయ్ కేవలం స్క్రీన్ హీరో మాత్రమే కాదు: సమంత ప్రశంసలు తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ను చెన్నైలో కలిసిన నటి సమంత విజయ్ కేవలం స్క్రీన్ హీరో కాదని, అంతకుమించి అని ప్రశంస రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆయన చూపిన ధైర్యం స్ఫూర్తిదాయకమన్న సమంత భేటీ అనంతరం ఇన్‌స్టాగ్రామ్‌లో భావోద్వేగ పోస్ట్ షేర్ చేసిన నటి
10 Wed 21:35 ఎల్‌నినో ప్రభావం.. పంటల మార్పిడిపై సీఎం చంద్రబాబు దృష్టి పంటల మార్పిడి అవకాశాలను పరిశీలించాలని సూచన ప్రకృతి సేద్యం వైపు రైతులను ప్రోత్సహించాలని ఆదేశం పొగాకు, ఆక్వా రైతుల సమస్యలపై సమావేశాలకు నిర్దేశం కష్టకాలంలో రైతులను ఆదుకోవడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టీకరణ