ఝార్ఖండ్లో ఘోరం.. గ్రామస్తుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన యువకుడు
- ఒక రోజంతా యువకుడిపై గ్రామస్తుల దాడి
- తీవ్రంగా గాయపడిన యువకుడు
- శనివారం నాడు చికిత్స పొందుతూ మృతి
అనంతరం స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా ఘటనాస్థలికి చేరుకునేసరికే యువకుడు స్పృహ తప్పి పడిపోయాడు. అత్యవసర చికిత్స నిమిత్తం యువకుడిని ఆసుపత్రికి తరలించి వైద్యం చేయించారు. యువకుడు కోలుకుంటాడనుకుంటున్న సమయంలో శనివారం నాడు హఠాత్తుగా మృతి చెందాడు. దీంతో యువకుడి ఇంట విషాదం నెలకొంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.