పాకిస్థాన్ మిలిటరీ ఆసుపత్రిలో భారీ పేలుడు.. తీవ్రంగా గాయపడ్డ మసూద్ అజార్!
- రావల్పిండిలోని ఆర్మీ ఆసుపత్రిలో పేలుడు
- ఇదే ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మసూద్ అజార్
- మసూద్ తీవ్రంగా గాయపడ్డట్టు సమాచారం
మసూద్ అజార్ తీవ్ర అనారోగ్యంతో ఈ ఆసుత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇది అనుకోకుండా జరిగిన ప్రమాదం కాదని... ఒక ప్రణాళికాబద్ధంగానే దాడి చేశారని కొందరు అంటున్నారు. మరోవైపు, ఘటనా స్థలి వద్దకు వెళ్లేందుకు మీడియాకు కూడా ఆర్మీ అధికారులు అనుమతినివ్వలేదు.