భారత్-పాక్ మ్యాచ్‌లో పెళ్లి ప్రతిపాదన.. ప్రియురాలికి రింగు తొడిగి ‘మ్యాచ్’ ఫిక్స్!
- మ్యాచ్ జరుగుతుండగా పెళ్లి ప్రతిపాదన
- ప్రియురాలు ఓకే చెప్పడంతో ఉంగరం తొడిగిన ప్రియుడు
- చప్పట్లు, కేరింతలతో అభినందించిన ప్రేక్షకులు
అతడి ప్రపోజల్‌తో మైదానంలోని కెమెరాలన్నీ ఒక్కసారిగా అటువైపు తిరిగాయి. ప్రేక్షకులు చప్పట్లు, కేరింతలతో ఆ జంటను అభినందించారు. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మ్యాచ్‌కు వచ్చి ‘మ్యాచ్’ ఫిక్స్ చేసుకున్నారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు.