ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణంపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం!
    01 Sat 18:58

    పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణంపై నేతలకు కేటీఆర్ దిశానిర్దేశం!

    • స్వయంగా పనులను పర్యవేక్షించండి
    • ముఖ్యనేతలు, కార్యకర్తలు హాజరు కావాలి
    • భవనాల నమూనాలను కేసీఆర్ ఖరారు చేస్తారు
  • తొలి విమాన ప్రయాణమే చివరిదైంది.. అహ్మదాబాద్ ప్రమాదంలో ఛిన్నాభిన్నమైన కుటుంబం కన్నీటి గాథ
    02 Fri 08:51

    తొలి విమాన ప్రయాణమే చివరిదైంది.. అహ్మదాబాద్ ప్రమాదంలో ఛిన్నాభిన్నమైన కుటుంబం కన్నీటి గాథ

    • అహ్మదాబాద్ విమాన ప్రమాదానికి ఏడాది పూర్తి
    • యూకేలోని కుమారుడి వద్దకు వెళ్తూ ప్రాణాలు కోల్పోయిన రజనీకాంత్, పుష్పాబెన్ దంపతులు
    • వారి మొదటి విమాన ప్రయాణమే చివరి ప్రయాణం కావడం తీవ్ర విషాదం
    • జీవితాంతం కష్టపడి కొడుకుని డాక్టర్‌ను చేసిన తల్లిదండ్రులు
    • ప్రమాద స్థలి వద్ద కన్నీటిపర్యంతమవుతూ నివాళులర్పించిన కుటుంబ సభ్యులు
  • నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఖమ్మం బాలికకు హరీశ్ రావు పరామర్శ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్
    03 Fri 08:40

    నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఖమ్మం బాలికకు హరీశ్ రావు పరామర్శ.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఫైర్

    • ఖమ్మంలో 12 ఏళ్ల బాలికపై లైంగిక దాడి, భవనంపై నుంచి తోసివేత ఘటన
    • తీవ్ర గాయాలతో హైదరాబాద్‌ నిమ్స్‌లో చికిత్స పొందుతున్న బాధితురాలు
    • నిందితుడు గౌస్‌ను పోక్సో చట్టం కింద అరెస్ట్ చేసిన పోలీసులు
    • బాధితురాలిని పరామర్శించిన హరీశ్ రావు 
  • ప్రేమను మించిన బంధం మనది: భర్తపై సినీ నటి షామ్నా కాసిం ఎమోషనల్ పోస్ట్
    04 Fri 08:36

    ప్రేమను మించిన బంధం మనది: భర్తపై సినీ నటి షామ్నా కాసిం ఎమోషనల్ పోస్ట్

    • భర్త షానిద్‌కు షామ్నా కాసిం భావోద్వేగ యానివర్సరీ శుభాకాంక్షలు
    • ప్రేమ కంటే గొప్పది ఏదైనా ఉంటే అదే నీపై నాకుంది అంటూ పోస్ట్
    • చివరి శ్వాస వరకు చేయి వీడొద్దని మాటిచ్చుకున్నామని వెల్లడి
    • ఒకవైపు కుటుంబం, మరోవైపు సినిమాలతో బిజీగా ఉన్న పూర్ణ
    • షామ్నా పోస్ట్‌కు సోషల్ మీడియాలో అభిమానుల నుంచి ప్రశంసలు
  • ఆఫ్రికా గడ్డపై క్రికెట్ పండుగ.. 2027 వరల్డ్ కప్ తేదీలు వచ్చేశాయ్!
    05 Fri 08:26

    ఆఫ్రికా గడ్డపై క్రికెట్ పండుగ.. 2027 వరల్డ్ కప్ తేదీలు వచ్చేశాయ్!

    • 2027 వన్డే ప్రపంచకప్‌కు ఆఫ్రికా దేశాల ఆతిథ్యం
    • అక్టోబర్ 4 నుంచి నవంబర్ 21 వరకు మెగా టోర్నీ
    • పాత ఫార్మాట్‌కు జై.. 14 జట్లతో ప్రపంచకప్ నిర్వహణ
    • దక్షిణాఫ్రికాలో అత్యధిక మ్యాచ్‌లు, జింబాబ్వే, నమీబియాలో మరి కొన్ని నిర్వహణ 
  • శాంతి ఒప్పందంపై ట్రంప్ ప్రకటన.. అలాంటిదేమీ లేద‌న్న ఇరాన్
    06 Fri 07:57

    శాంతి ఒప్పందంపై ట్రంప్ ప్రకటన.. అలాంటిదేమీ లేద‌న్న ఇరాన్

    • ఇరాన్‌పై సైనిక దాడుల ప్రణాళికను రద్దు చేసుకున్న ట్రంప్
    • శాంతి ఒప్పందానికి ఇరుపక్షాలు ఆమోదం తెలిపాయని ప్రకటన
    • ఇంకా ఏదీ ఖరారు కాలేదన్న ఇరాన్ 
    • చర్చలు జరుగుతున్నా, తుది నిర్ణయం తీసుకోలేదని తెలిపిన టెహ్రాన్
  • నేటి మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా.. !
    07 Fri 07:39

    నేటి మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా.. !

    • గత రెండు రోజులుగా తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు
    • అమెరికా, ఇరాన్ మధ్య మళ్లీ పెరిగిన ఉద్రిక్తతల ప్రభావం
    • హైదరాబాద్‌లో రూ.1,45,630కి చేరిన 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం
    • కిలో వెండి ధర రూ.2.59 లక్షలుగా నమోదు
  • ఇంటర్ పాసైన మాజీ మావోయిస్టు దేవ్‌జీ
    08 Fri 07:34

    ఇంటర్ పాసైన మాజీ మావోయిస్టు దేవ్‌జీ

    • 42 ఏళ్ల తర్వాత ఇంటర్ పాసైన మాజీ మావోయిస్టు అగ్రనేత దేవ్‌జీ
    • తెలుగు సబ్జెక్టులో 72 మార్కులతో ఉత్తీర్ణత   
    • ఇటీవల లాసెట్‌లో 349వ ర్యాంకు సాధించిన దేవ్‌జీ
    • న్యాయవాద విద్యను అభ్యసించేందుకు మార్గం సుగమం
  • కార్యకర్తలకు కేంద్రమంత్రి అండ.. సొంత డబ్బుతో ఇళ్ల నిర్మాణం
    09 Fri 07:21

    కార్యకర్తలకు కేంద్రమంత్రి అండ.. సొంత డబ్బుతో ఇళ్ల నిర్మాణం

    • ఇద్దరు బీజేపీ కార్యకర్తలకు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అండ
    • సొంత నిధులు రూ. 40 లక్షలతో రెండు ఇళ్ల నిర్మాణం
    • కార్యకర్త ఇంటి నిర్మాణ పనుల్లో పాల్గొని శ్రమదానం చేసిన మంత్రి
    • కార్యకర్తల శ్రమ వృథాపోదని, పార్టీ అండగా ఉంటుందని భరోసా
  • పొగాకు రైతులకు ఊరట: గణనీయంగా తగ్గిన బేళ్ల తిరస్కరణ
    10 Fri 07:18

    పొగాకు రైతులకు ఊరట: గణనీయంగా తగ్గిన బేళ్ల తిరస్కరణ

    • 37శాతం నుంచి 20 శాతానికి పడిపోయిన తిరస్కరణలు
    •  నాణ్యమైన పొగాకుకు మార్కెట్‌లో డిమాండ్ పెరగడమే కారణమన్న మంత్రి అచ్చెన్నాయుడు
    •  ఇప్పటివరకు 1.56 కోట్ల కిలోల పొగాకును కొనుగోలు చేసిన బోర్డు
    •  కొనుగోళ్లపై మంత్రులు, అధికారులతో అచ్చెన్నాయుడు సమీక్ష
పూర్తి స్టోరీ చదవండి
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV