ప్రాణాలు పోగొట్టుకున్న బాలుడి ఘటనపై స్పందించిన టిక్‌టాక్ యాజమాన్యం
- ప్రకటన విడుదల చేసిన టిక్‌టాక్ యాజమాన్యం
- ప్రమాదకరమైన ఛాలెంజ్‌లను ప్రోత్సహించబోమని స్పష్టం
- నిబంధనలకు విరుద్ధమైన కంటెంట్‌కు స్థానం లేదని వెల్లడి
ఈ విషయమై సర్వత్ర టిక్‌టాక్‌పై నిరసనలు వెల్లువెత్తాయి. దీంతో ఈ ఘటనపై టిక్‌టాక్ యాజమాన్యం స్పందించి ఒక ప్రకటనను విడుదల చేసింది. ప్రమాదానికి కారణమయ్యే ఛాలెంజ్‌లను వేటినీ టిక్‌టాక్ ప్రోత్సహించదని స్పష్టం చేసింది. తమ నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కంటెంట్‌కు తమ ప్లాట్ఫామ్లో స్థానం లేదని ప్రకటనలో తెలిపింది.