దేశంలో ఉండిఉంటే విజయ్ మాల్యాకు కూడా బీజేపీ నేతలు కండువా కప్పేవారు!: కళా వెంకట్రావు సెటైర్లు
- నలుగురు ఎంపీలను నిబంధనలకు విరుద్ధంగా చేర్చుకున్నారు
- ఈ అప్రజాస్వామిక చర్యలను ప్రజలు గమనిస్తున్నారు
- అమరావతిలో మీడియాతో ఏపీ టీడీపీ చీఫ్
గుంటూరులోని ఉండవల్లిలో ఈరోజు కళా వెంకట్రావు మీడియాతో మాట్లాడారు. ప్రజావేదికను కేటాయించాలని టీడీపీ అధినేత చంద్రబాబు స్వయంగా లేఖ రాసినప్పటికీ ఏపీ ప్రభుత్వం స్పందించలేదని ఆయన విమర్శించారు. ఈ విషయంలో కనీస సమాచారం ఇవ్వకుండా సామగ్రిని ఖాళీ చేయడాన్ని నిరసిస్తున్నామని చెప్పారు.