మొత్తానికి నితిన్ సినిమా పట్టాలెక్కేసింది
- మరో ప్రేమకథతో వెంకీ కుడుముల
- నితిన్ సరసన నాయికగా రష్మిక
- ఈ రోజునే మొదలైన షూటింగ్
ఈ ప్రేమకథా చిత్రంలో నితిన్ సరసన నాయికగా రష్మిక నటించనుంది. కొంతకాలంగా నితిన్ సక్సెస్ కోసం ఎదురుచూస్తున్నాడు. కథపై నమ్మకంతో ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ తెచ్చిపెడుతుందని భావిస్తున్నాడు. ఇక నుంచి నితిన్ అభిమానులు ఈ సినిమాకి సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు.