01 Thu 11:14 బుచ్చిలింగం మరణం టీడీపీకి తీరని లోటు!: నారా లోకేశ్ టీడీపీ తెలంగాణ ప్రధాన కార్యదర్శి బుచ్చిలింగం మృతి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మాజీ మంత్రి లోకేశ్ టీడీపీ ఉన్నతికి ఆయన ఎంతగానో శ్రమించారని వ్యాఖ్య
02 Sat 13:35 తలనొప్పి, అలసటను లైట్ తీసుకోవద్దు.. బ్రెయిన్ ట్యూమర్ లక్షణాలపై డాక్టర్ల హెచ్చరిక! దేశంలో ఏటా 28,000 ట్యూమర్ కేసులు ఉదయం వచ్చే తలనొప్పిని నిర్లక్ష్యం చేయొద్దు ఒత్తిడి, మైగ్రెయిన్‌గా పొరబడే ప్రమాదం ఉంది ఫిట్స్, చూపు మసకబారడం దీని లక్షణాలు ల్యాబ్ పరీక్షల ద్వారానే కచ్చితమైన నిర్ధారణ
03 Sat 13:34 టీమ్‌ఇండియా టీ20 కెప్టెన్‌గా శ్రేయస్ అయ్యర్.. సూర్యకుమార్‌పై వేటు! ఐర్లాండ్ పర్యటన నుంచి బాధ్యతల స్వీకరణ ఐపీఎల్‌లో కెప్టెన్‌గా శ్రేయస్ అద్భుత రికార్డులు సూర్యకుమార్ ఫామ్ లేమి వల్లే మార్పు భారత 15వ టీ20 కెప్టెన్‌గా శ్రేయస్
04 Sat 13:32 కర్ణాటకలో అర్ధరాత్రి హైడ్రామా.. రాజీనామాపై వెనక్కి తగ్గిన మంత్రి కర్ణాటక కాంగ్రెస్‌లో చల్లారిన అసంతృప్తి సెగ మంత్రి పదవికి రాజీనామాపై వెనక్కి తగ్గిన రామలింగారెడ్డి డీకే శివకుమార్ జోక్యంతో గంటల్లోనే సంక్షోభానికి తెర అర్ధరాత్రి హోటల్‌లో సుదీర్ఘ మంతనాలతో పరిష్కారం మరో సీనియర్ మంత్రి మునియప్పలోనూ కొనసాగుతున్న అసమ్మతి
05 Sat 13:16 ఎమ్మెల్యే కవ్వంపల్లి, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ కు తప్పిన ప్రమాదం బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్ పుట్టినరోజు బర్త్ డే వేడుకకు వెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తిరిగి వెళుతున్న సమయంలో రెండో అంతస్తు నుంచి కిందకు పడిపోయిన లిఫ్ట్
06 Sat 13:10 బాక్సాఫీస్ ఛాంపియన్ 'పెద్ది'.. రెండు రోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే..! రామ్ చరణ్ 'పెద్ది' చిత్రానికి భారీ వసూళ్లు రెండు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా రూ. 181.8 కోట్ల గ్రాస్ తొలి రోజు రూ. 135.36 కోట్లు రాబట్టిన సినిమా వసూళ్ల వివరాలను అధికారికంగా ప్రకటించిన నిర్మాణ సంస్థ
07 Sat 13:04 డైరెక్ట్ హిందీ సినిమా ఎప్పుడు? అదిరిపోయే సమాధానం ఇచ్చిన రామ్ చరణ్ హిందీ, తెలుగు తేడాలేదన్న మెగా పవర్ స్టార్ అన్ని భాషల డైరెక్టర్లతో పనిచేయాలని ఉందని వెల్లడి ప్రస్తుతం తాను చేసేవన్నీ ఇండియన్ సినిమాలన్న చరణ్ జంజీర్‌తో 2013లోనే బాలీవుడ్‌లోకి ఎంట్రీ రామ్ చరణ్
08 Sat 13:02 ఏపీ సీఎం చంద్రబాబుతో రేవంత్ రెడ్డి కుమ్మక్కయ్యారు: హరీశ్ రావు సాగునీటి ప్రాజెక్టులపై తమను విమర్శించే హక్కు రేవంత్ కు లేదన్న హరీశ్ కాంగ్రెస్ ప్రభుత్వం పాలమూరుకు చేసిందేమీ లేదని వ్యాఖ్య ఈ ఏడాది 75 శాతం కృష్ణా నీటిని ఏపీ వాడుకుందని ఆరోపణ
09 Sat 13:00 'దేవాన్ష్ ఘాట్'పై మంత్రి లోకేశ్ సీరియస్.. కీలక ఆదేశాలు గోదావరి పుష్కర ఘాట్‌కు దేవాన్ష్ పేరు పెట్టడంపై వివాదం సోషల్ మీడియాలో విమర్శలు రావడంతో స్పందించిన మంత్రి లోకేశ్ ఇది చాలా హాస్యాస్పదం అని, వెంటనే పేరు తొలగించాలని ఆదేశం విషయాన్ని తన దృష్టికి తెచ్చిన నెటిజన్లకు లోకేశ్ ధన్యవాదాలు
10 Sat 12:58 గూగుల్‌తో ఎలాన్ మస్క్ భారీ డీల్.. ఏకంగా 30 బిలియన్ డాలర్ల ఒప్పందం! స్పేస్‌ఎక్స్‌తో గూగుల్ భారీ క్లౌడ్ ఒప్పందం నెలకు 920 మిలియన్ డాలర్లు చెల్లించనున్న గూగుల్ ఏఐ సేవల కోసం 110,000 ఎన్విడియా జీపీయూల వినియోగం ఒప్పందం మొత్తం విలువ సుమారు 30 బిలియన్ డాలర్లు జెమిని ప్లాట్‌ఫామ్ డిమాండ్‌ను తట్టుకోవడానికే ఈ డీల్