ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కోడెల కుమార్తెపై మరో కేసు.. ఆరోగ్యశ్రీ పర్మిషన్ ఇప్పిస్తామని రూ.4 లక్షలు వసూలు!
    Wed 15:53

    కోడెల కుమార్తెపై మరో కేసు.. ఆరోగ్యశ్రీ పర్మిషన్ ఇప్పిస్తామని రూ.4 లక్షలు వసూలు!

    • పూనాటి విజయలక్ష్మిపై డా.చక్రవర్తి ఫిర్యాదు
    • నగదును వెనక్కి ఇప్పించాలని విజ్ఞప్తి
    • ఇప్పటికే శివరామ్ పై పలు కేసులు నమోదు
    Read full story
  • 98 ఏళ్ల బీజేపీ కార్యకర్త పాదాలకు నమస్కరించిన ప్రధాని మోదీ.. కోల్‌కతాలో భావోద్వేగ దృశ్యం
    Sat 12:12

    98 ఏళ్ల బీజేపీ కార్యకర్త పాదాలకు నమస్కరించిన ప్రధాని మోదీ.. కోల్‌కతాలో భావోద్వేగ దృశ్యం

    • పశ్చిమ బెంగాల్ సీఎం ప్రమాణ స్వీకారంలో అరుదైన దృశ్యం
    • 98 ఏళ్ల బీజేపీ కార్యకర్త మఖన్ లాల్ సర్కార్ పాదాలకు నమస్కరించిన ప్రధాని మోదీ
    • 1953లో శ్యామా ప్రసాద్ ముఖర్జీతో కలిసి కశ్మీర్‌లో అరెస్టైన సర్కార్
    • సువేందు అధికారి ప్రమాణ స్వీకారంతో బెంగాల్‌లో బీజేపీ తొలి ప్రభుత్వం
    Read full story
  • అంతులేని ఉత్కంఠ.. సీవీకే అధినేత తిరుమావళవన్‌ను స్వయంగా కలవనున్న విజయ్
    Sat 12:09

    అంతులేని ఉత్కంఠ.. సీవీకే అధినేత తిరుమావళవన్‌ను స్వయంగా కలవనున్న విజయ్

    • అధికార పీఠానికి అడుగు దూరంలో ఆగిపోయిన విజయ్
    • 118 మంది ఎమ్మెల్యేల మద్దతును కచ్చితంగా చూపించాల్సిందేనన్న గవర్నర్
    • తిరుమావళవన్‌ను కలిసి మద్దతు కోరనున్న విజయ్
    Read full story
  • వివాహ వేడుకకు హాజరై.. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి లోకేశ్‌
    Sat 12:07

    వివాహ వేడుకకు హాజరై.. ఇంద్రకీలాద్రి అమ్మవారిని దర్శించుకున్న మంత్రి లోకేశ్‌

    • ఏపీఎన్ఆర్టీ అధ్యక్షుడు వేమూరు రవికుమార్ కుమారుడి వివాహ వేడుక
    • విజయవాడలో జరిగిన కార్యక్రమానికి హాజరైన మంత్రి లోకేశ్‌
    • వధూవరులు కిరణ్, పుష్పలతలను ఆశీర్వదించిన మంత్రి
    • అంతకుముందు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గ అమ్మవారికి ప్రత్యేక పూజలు
    Read full story
  • నెల్లూరు జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా
    Sat 11:31

    నెల్లూరు జిల్లాలో ట్రావెల్స్ బస్సు బోల్తా

    • మర్రిపాడు మండలంలో బోల్తా పడిన బస్సు
    • ప్రమాద సమయంలో బస్సులో 46 మంది ప్రయాణికులు
    • ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలు
    Read full story
  • బోయపాలెం సర్పంచ్ కుమార్తె వివాహానికి హాజరైన మంత్రి లోకేశ్‌
    Sat 11:26

    బోయపాలెం సర్పంచ్ కుమార్తె వివాహానికి హాజరైన మంత్రి లోకేశ్‌

    • మంగళగిరి సీకే కన్వెన్షన్‌లో జరిగిన వేడుక
    • నూతన వధూవరులు జ్యోత్స్న, కళ్యాణ కృష్ణలను ఆశీర్వదించిన మంత్రి
    • వేడుకలో పాల్గొన్న పలువురు టీడీపీ నేతలు
    Read full story
  • ఒకసారి గెలిస్తే దశాబ్దాల పాటు అధికారం.. జ్యోతి బసు, మమతల మాదిరిగా సువేందుకూ సుదీర్ఘ పాలన సాధ్యమేనా?
    Sat 11:25

    ఒకసారి గెలిస్తే దశాబ్దాల పాటు అధికారం.. జ్యోతి బసు, మమతల మాదిరిగా సువేందుకూ సుదీర్ఘ పాలన సాధ్యమేనా?

    • లెఫ్ట్ ఫ్రంట్ 34 ఏళ్లు, మమతా బెనర్జీ 15 ఏళ్లు నిరంతరాయంగా పాలించిన వైనం
    • ప్రస్తుతం తొలి బీజేపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన సువేందు అధికారికి అదే స్థిరత్వం లభిస్తుందా?
    • బలమైన కేడర్, భావోద్వేగ బంధం, బలహీన ప్రతిపక్షం బెంగాల్ సుదీర్ఘ పాలనకు కారణాలు
    • సువేందుకు కేంద్రం మద్దతు అనుకూలాంశం 
    • పార్టీలో అంతర్గత సమన్వయం, పాలనపై దృష్టి సారించడం వంటి సవాళ్లు
    Read full story
  • ఆడి, ఫెరారీలనే వెనక్కి నెట్టి.. ప్రపంచంలో మూడో శక్తిమంతమైన బ్రాండ్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్!
    Sat 11:12

    ఆడి, ఫెరారీలనే వెనక్కి నెట్టి.. ప్రపంచంలో మూడో శక్తిమంతమైన బ్రాండ్‌గా రాయల్ ఎన్‌ఫీల్డ్!

    • టయోటా, బీఎండబ్ల్యూ తర్వాత స్థానం.. ఆడి, ఫెరారీ వెనక్కి
    • 30 శాతం వృద్ధితో 1.2 బిలియన్ డాలర్లకు చేరిన బ్రాండ్ విలువ
    • ప్రపంచవ్యాప్తంగా 80 దేశాల్లో విస్తరించిన కార్యకలాపాలు
    • టాప్-5లో నిలిచిన టాటా మోటార్స్.. జాబితాలో మహీంద్రా, మారుతీ
    Read full story
  • తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం.. 17 లైసెన్స్ సేవలు ఇక ఆన్‌లైన్‌లోనే!
    Sat 11:01

    తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం.. 17 లైసెన్స్ సేవలు ఇక ఆన్‌లైన్‌లోనే!

    • ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లకుండానే లైసెన్స్ సేవలు
    • ఆధార్‌తో ఇంటి నుంచే లైసెన్స్ పనులు పూర్తి చేసుకునే అవకాశం
    • లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ వంటి కీలక సేవలు ఆన్‌లైన్‌లోనే
    • త్వరలో 'నెక్స్ట్‌జెన్ ఎం-పరివాహన్' యాప్‌లోనూ ఈ సేవలు
    Read full story
  • మూడు సూత్రాల ఆధారంగా మా ప్రభుత్వం పని చేస్తుంది: సువేందు అధికారి
    Sat 10:58

    మూడు సూత్రాల ఆధారంగా మా ప్రభుత్వం పని చేస్తుంది: సువేందు అధికారి

    • బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న సువేందు అధికారి
    • బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా రికార్డు
    • సోనార్ బంగ్లా నిర్మాణానికి తమ ప్రభుత్వం నాంది పలుకుతుందన్న సువేందు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV