ఏపీలో డీఎస్సీ పోస్టింగ్ ల షెడ్యూల్ విడుదల

  • షెడ్యూల్ విడుదల చేసిన విద్యా శాఖ 
  • ఈ నెల 20 నుంచి ప్రక్రియ ప్రారంభం
  • గత ప్రభుత్వం డీఎస్సీ నిర్వహించినా పోస్టింగ్స్ ఇవ్వని వైనం
ఏపీలో డీఎస్సీ పోస్టింగ్ ల షెడ్యూల్ విడుదలైంది. సంబంధిత షెడ్యూల్ ను విద్యా శాఖ విడుదల చేసింది. ఈ నెల 20వ తేదీ నుంచి ఇందుకు సంబంధించిన ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించనుంది. కాగా, గత ప్రభుత్వం ఎన్నికలకు ముందు డీఎస్సీ నిర్వహించింది కానీ, పోస్టింగ్స్ ఇవ్వలేదు. 
Go Back to Shorts
Andhra Pradesh
Dsc
Postings
schedule

More Telugu News