• టీడీపీకి చంద్రబాబే దిక్కు.. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడొస్తే కొన్నాళ్లకు నాయకుడు అవ్వొచ్చేమో!: జేసీ
    Sat 22:33

    టీడీపీకి చంద్రబాబే దిక్కు.. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడొస్తే కొన్నాళ్లకు నాయకుడు అవ్వొచ్చేమో!: జేసీ

    • సినిమా వాళ్లను చూడ్డానికే జనాలు వస్తారు
    • నటులను రాజకీయంగా ఆమోదించడం కష్టం
    • రాజకీయాలు సరిపడవని పవన్ కు కూడా చెప్పాను
  • ఇరాన్ యుద్ధ చట్టాలను ఉల్లంఘించింది.. విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది: హ్యూమన్ రైట్స్ వాచ్
    Tue 15:38

    ఇరాన్ యుద్ధ చట్టాలను ఉల్లంఘించింది.. విచారణను ఎదుర్కోవాల్సి వస్తుంది: హ్యూమన్ రైట్స్ వాచ్

    • హర్మూజ్ జలసంధి వద్ద నౌకలపై ఇరాన్ ఉద్దేశపూర్వకంగా దాడి చేసిందని వెల్లడి
    • ఇరాన్ అధికారులు కూడా ఈ విషయాన్ని ప్రకటించారన్న హ్యూమన్ రైట్స్ వాచ్
    • పౌరులు, వారి మౌలిక సదుపాయాలపై ప్రత్యక్ష దాడులు ఉల్లంఘన కిందకే వస్తుందని వెల్లడి
  • పశ్చిమాసియా సంక్షోభం... పాకిస్థాన్ మధ్యవర్తిత్వం అంతా వట్టిదేనా..!
    Tue 15:31

    పశ్చిమాసియా సంక్షోభం... పాకిస్థాన్ మధ్యవర్తిత్వం అంతా వట్టిదేనా..!

    • ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య పాక్ మధ్యవర్తిత్వం అంటూ వార్తలు
    • అవి ఫేక్ న్యూస్ అన్న రాజకీయ విశ్లేషకుడు తెహసీన్ పూనావాలా
    • ఈ వార్తలు ప్రచురించిన వారు పాక్ కు చెందినవారై ఉంటారని ఆరోపణ
    • ఐఎంఎఫ్ సాయంపై ఆధారపడే దేశం మధ్యవర్తిత్వం ఎలా చేస్తుంది? అంటూ ప్రశ్న
    • భారత్, ఖతార్, ఒమన్‌లు మాత్రమే మధ్యవర్తిత్వం చేయగలవని స్పష్టీకరణ
  • సంగీత లోకంలో నిశ్శబ్దం: రోడ్డు ప్రమాదంలో బ్లూగ్రాస్ లెజెండ్ రోనీ బోమాన్ కన్నుమూత!
    Tue 15:31

    సంగీత లోకంలో నిశ్శబ్దం: రోడ్డు ప్రమాదంలో బ్లూగ్రాస్ లెజెండ్ రోనీ బోమాన్ కన్నుమూత!

    • ప్రముఖ అమెరికన్ గాయకుడు రోనీ బోమాన్ కన్నుమూత
    • శనివారం మధ్యాహ్నం టెన్నెస్సీలోని ఆష్‌ల్యాండ్ సిటీ సమీపంలో మోటార్‌సైకిల్ ప్రమాదం
    • ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూత
    • రోనీ మృతితో మూగబోయిన సంగీత ప్రపంచం
  • ఇది పరిష్కారంలేని సమస్య: కాంగ్రెస్ పార్టీని వీడటంపై జీవన్ రెడ్డి వ్యాఖ్య
    Tue 15:17

    ఇది పరిష్కారంలేని సమస్య: కాంగ్రెస్ పార్టీని వీడటంపై జీవన్ రెడ్డి వ్యాఖ్య

    • మహేశ్ కుమార్ గౌడ్‌తో భేటీ అనంతరం మీడియాతో జీవన్ రెడ్డి
    • ఈ సమస్యకు పరిష్కారం తన వద్ద లేదు, కాంగ్రెస్ వద్ద లేదన్న జీవన్ రెడ్డి
    • కాంగ్రెస్ పార్టీలోనే ఉంటూ స్వపక్షంతో యుద్ధం చేయలేనన్న జీవన్ రెడ్డి
    • రేపు నిర్ణయాన్ని ప్రకటిస్తానని వెల్లడి
  • అసెంబ్లీలో మల్లారెడ్డి మార్క్ ప్రసంగం.. డంపింగ్ యార్డ్ వాసన భరించలేకపోతున్నానంటూ ఆవేదన!
    Tue 15:12

    అసెంబ్లీలో మల్లారెడ్డి మార్క్ ప్రసంగం.. డంపింగ్ యార్డ్ వాసన భరించలేకపోతున్నానంటూ ఆవేదన!

    • నగరంలోని చెత్త అంతా తన నియోజకవర్గంలోనే పడుతోందన్న మల్లారెడ్డి
    • మేడ్చల్ ఎమ్మెల్యేగా ఎందుకున్నానా అని బాధపడుతున్నానని వ్యాఖ్య
    • చెత్త గుట్టల వల్ల ప్రజలు నరకం చూస్తున్నారని ఆవేదన
    • నియోజకవర్గంలో డ్రైనేజీలు, రోడ్లు సరిగా లేవన్న మల్లారెడ్డి
    • మేడ్జల్ మీద కనికరం చూపించాలంటూ మంత్రి శ్రీధర్ బాబుకు విన్నపం
  • బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను సిగ్గులేకుండా వారి ఖాతాలో వేసుకుంటున్నారు: కేటీఆర్
    Tue 15:00

    బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన ఉద్యోగాలను సిగ్గులేకుండా వారి ఖాతాలో వేసుకుంటున్నారు: కేటీఆర్

    • బీఆర్ఎస్‌ విద్యార్థి నేతల అరెస్ట్‌పై కేటీఆర్ తీవ్ర ఆగ్రహం
    • 2 లక్షల ఉద్యోగాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ హామీ ఏమైందని ప్రశ్న
    • ప్రశ్నించిన గొంతుకలపై నిర్బంధం ఎమర్జెన్సీని తలపిస్తోందని విమర్శ
    • గురుకులాల్లో విద్యార్థుల మరణాలపై సీఎం స్పందించకపోవడం దారుణమని ఆగ్రహం
  • షర్మిలపై తీవ్ర విమర్శలు గుప్పించిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి
    Tue 14:54

    షర్మిలపై తీవ్ర విమర్శలు గుప్పించిన రాచమల్లు శివప్రసాద్ రెడ్డి

    • గుండెపోటుతో వివేకా మరణించారనే ప్రచారం వెనుక జగన్ ఉన్నారన్న షర్మిల
    • అప్పట్లో ఎల్లో మీడియాలో కూడా ఇవే వార్తలు వచ్చాయన్న రాచమల్లు
    • కుటుంబ గౌరవం కోసం జగన్ మౌనంగా ఉన్నారని వ్యాఖ్య
  • సర్వర్లలో సాంకేతిక లోపం... తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
    Tue 14:37

    సర్వర్లలో సాంకేతిక లోపం... తెలంగాణలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ

    • రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన రిజిస్ట్రేషన్ల ప్రక్రియ
    • ఆగిపోయిన స్లాట్ బుకింగ్, చలాన్ల చెల్లింపులు
    • ఇబ్బందిపడుతున్న కొనుగోలుదారులు, విక్రేతలు
  • కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుగా ఈ జాబ్ క్యాలెండర్ ఉంది: షర్మిల
    Tue 14:34

    కొండంత రాగం తీసి కూసింత పాట పాడినట్లుగా ఈ జాబ్ క్యాలెండర్ ఉంది: షర్మిల

    • ఉగాది జాబ్ క్యాలెండర్‌పై షర్మిల తీవ్ర విమర్శలు
    • 1.80 లక్షల ఖాళీలుంటే 10 వేల పోస్టులేనా అని ప్రశ్న
    • ఉద్యోగాల భర్తీపై సీఎం చంద్రబాబు శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్
    • గ్రూప్స్ అభ్యర్థుల వయోపరిమితి 47 ఏళ్లకు పెంచాలని విజ్ఞప్తి