Thu 11:39 ఏపీ ఎన్నికల అధికారి ద్వివేదీ బదిలీ...ఆయన స్థానంలో విజయానంద్ నియామకం ఉత్తర్వులు తక్షణం అమల్లోకి వస్తాయని స్పష్టం చేసిన సీఈసీ ప్రస్తుతం జెన్‌కో సీఎండీగా ఉన్న విజయానంద్ 1992లో ఆదిలాబాద్ జిల్లా ఉట్నూరు సబ్ కలెక్టర్‌గా ఉద్యోగ జీవితం Read full story
Fri 15:20 పవన్ కల్యాణ్ మేడే సందేశంపై పీవీ సింధు స్పందన మేడే సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను ప్రశంసించిన పీవీ సింధు కార్మికుల సంక్షేమంపై ప్రభుత్వ నిబద్ధతను మెచ్చుకున్న బ్యాడ్మింటన్ స్టార్ గ్రామీణ ఏపీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టడం సంతోషకరమన్న సింధు పవన్ కల్యాణ్‌కు శుభాకాంక్షలు తెలిపిన పీవీ సింధు Read full story
Fri 15:20 నా బయోపిక్ తీయాలని ఉంది.. నేనే తీస్తా: మల్లారెడ్డి పవన్ సినిమాలో విలన్ పాత్ర కోసం తనను సంప్రదించారన్న మల్లారెడ్డి విలన్ అంటే హీరో చేతిలో తన్నులు తినాలని.. అది తనకు ఇష్టం లేదని వ్యాఖ్య తన పాత్రకు ఏ హీరో సెట్ అయితే ఆయనను తీసుకుంటామని వెల్లడి Read full story
Fri 15:02 ఆన్‌లైన్ బేరాల వెనుక ఉన్న అసలు రంగు ఇదే!: లావు శ్రీకృష్ణదేవరాయలు ఆన్‌లైన్ మోసాలపై ప్రజలను హెచ్చరించిన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలు ఆర్మీ, పోలీస్ ఆఫీసర్లమని నమ్మించి మోసం చేస్తున్నారని వెల్లడి వైజాగ్ పోలీసుల అవగాహన వీడియోను షేర్ చేసిన ఎంపీ మోసపోతే వెంటనే 1930 నంబర్‌కు కాల్ చేయాలని సూచన ఉచితంగా, తక్కువ ధరలకు వచ్చే వస్తువుల పట్ల అప్రమత్తంగా ఉండాలని పిలుపు Read full story
Fri 15:00 మీడియా ముందుకు మరోసారి సోఫియా ఖురేషీ, వ్యోమికా సింగ్ ఆపరేషన్ సిందూర్ తర్వాత మీడియా ముందుకు వచ్చిన అధికారిణులు ఇప్పుడు మరోసారి రానున్నట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడి వారితో పాటు నేవీ కమాండర్ కూడా మీడియా ముందుకు.. Read full story
Fri 14:50 ప్రతి ఫ్లైట్ జర్నీకి ముందు ఆమిర్ ఖాన్ చేసే వింత పనేంటో తెలిస్తే ఆశ్చర్యపోతారు! విమాన ప్రమాదం జరుగుతుందేమోనన్న భయంతో ఓ వింత ఆనవాయతీ పాటిస్తున్నానని చెప్పిన ఆమిర్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ దశలో విమానం ఎక్కే ముందు తన కజిన్‌కు ప్రత్యేకంగా నోట్ రాస్తానని వెల్లడి ఒకవేళ తనకు ఏమైనా జరిగితే సినిమా పనులు ఆగిపోకూడదనే ఈ ఏర్పాటు చేసుకున్నట్లు వివరణ తన కజిన్, దర్శకుడు మన్సూర్ ఖాన్ సృజనాత్మకతను పూర్తిగా నమ్ముతానని వ్యాఖ్య ఈ విషయం తన మాజీ భార్య కిరణ్ రావుకు కూడా తెలుసని చెప్పిన మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ Read full story
Fri 14:40 ఏటీఎఫ్ ధరల ఎఫెక్ట్.. 100 సర్వీసులను తగ్గించుకోవాలని ఎయిరిండియా నిర్ణయం కొన్ని మార్గాలకు విమానాలను నడపడం భారంగా భావిస్తున్న ఎయిరిండియా ఇంధన వినియోగం అధికంగా ఉన్న యూరప్, ఉత్తర అమెరికా, ఆస్ట్రేలియా, సింగపూర్ సర్వీసులకు కోత లండన్, ప్యారిస్, న్యూయార్క్ నుంచి రాకపోకలు సాగించే విమానాల సంఖ్య తగ్గే అవకాశం Read full story
Fri 14:38 ఈ ఒక్క ఏడాదే రూ.2 లక్షల కోట్ల కొత్త ఆస్తులు: గౌతమ్ అదానీ ఈ ఏడాది కొత్తగా రూ.2 లక్షల కోట్ల విలువైన ఆస్తుల సమీకరణ అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ సంచలన ప్రకటన 35 ఏళ్లలో సాధించిన వృద్ధిని ఈ ఒక్క ఏడాదే అందుకుంటామని వెల్లడి దేశ నిర్మాణంలో భాగంగా పలు కీలక ప్రాజెక్టులు చేపడుతున్నామని స్పష్టీకరణ ప్రధాని మోదీ 'వికసిత భారత్ 2047' లక్ష్యానికి అనుగుణంగా పనిచేస్తామన్న అదానీ Read full story
Fri 14:26 ఒకేసారి టెన్త్ పాసైన తల్లీకొడుకు... వీడియో పంచుకున్న నారా లోకేష్ పదో తరగతి పరీక్షల్లో ఫస్ట్ క్లాస్‌లో పాసైన తల్లీకొడుకు వారిని అభినందిస్తూ పోస్ట్ పెట్టిన విద్యాశాఖ మంత్రి లోకేశ్ లక్ష్మీ లహరి ఎందరికో స్ఫూర్తిదాయకం అంటూ మంత్రి ప్రశంస ఓపెన్ స్కూల్ ద్వారా పట్టుదలతో చదివిన గృహిణి లక్ష్మీ లహరి Read full story
Fri 14:19 అమరావతిలో బసవతారకం ఆసుపత్రి పనులు ప్రారంభం.. బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు తుళ్లూరు వద్ద బసవతారం ఆసుపత్రి నిర్మాణ పనులను ప్రారంభించిన బాలకృష్ణ అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్నామన్న బాలయ్య అమరావతికి భూములిచ్చిన రైతులు, మహిళలకు ధన్యవాదాలు తెలిపిన బాలకృష్ణ Read full story