• నేడు కూడా మార్కెట్లలో కొనసాగిన జోరు
    Tue 16:17

    నేడు కూడా మార్కెట్లలో కొనసాగిన జోరు

    • వరుసగా మూడో రోజు లాభాలు
    • 166 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
    • 43 పాయింట్లు పెరిగిన నిఫ్టీ
  • విజయవాడలో ఉగ్రలింకులు.. అదుపులో ముగ్గురు యువకులు
    Tue 06:25

    విజయవాడలో ఉగ్రలింకులు.. అదుపులో ముగ్గురు యువకులు

    • విజయవాడలో ఉగ్రవాద లింకులపై పోలీసుల ఆపరేషన్
    • ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకున్న కౌంటర్ ఇంటెలిజెన్స్
    • సోషల్ మీడియాలో ఉగ్రవాద అనుకూల పోస్టులు పెట్టినట్లు గుర్తింపు
    • యువకుల నుంచి సెల్‌ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాల స్వాధీనం
    • ఏ సంస్థతో సంబంధాలున్నాయనే దానిపై కొనసాగుతున్న విచారణ
  • క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈసారి నిజామాబాద్‌లో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్
    Tue 06:13

    క్రికెట్ ఫ్యాన్స్‌కు పండగే.. ఈసారి నిజామాబాద్‌లో ఐపీఎల్ ఫ్యాన్ పార్క్

    • ఏప్రిల్ 4, 5 తేదీల్లో రెండు రోజుల పాటు సందడి
    • భారీ స్క్రీన్లపై మ్యాచ్‌లు.. స్టేడియం తరహా వాతావరణం
    • ఫుడ్ కోర్టులు, గేమింగ్ జోన్లతో ప్రత్యేక ఆకర్షణ
    • స్టేడియంకు వెళ్లలేని అభిమానుల కోసం బీసీసీఐ చొరవ
  • ఏపీకి వర్ష సూచన.. మూడు రోజుల పాటు ప‌లు జిల్లాల్లో వానలు
    Tue 06:00

    ఏపీకి వర్ష సూచన.. మూడు రోజుల పాటు ప‌లు జిల్లాల్లో వానలు

    • ఉపరితల ఆవర్తనం, ద్రోణి ప్రభావంతో ఏపీలో వర్షాలు
    • రానున్న మూడు రోజుల పాటు పిడుగులతో కూడిన వానలు కురిసే అవకాశం
    • ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమలోని పలు జిల్లాలకు హెచ్చరికలు జారీ
    • ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచన
  • దేశంలోనే తొలి ప్రయోగం.. బేగంపేట రన్‌వే కింద మల్టీ-లేన్ అండర్‌పాస్
    Mon 23:28

    దేశంలోనే తొలి ప్రయోగం.. బేగంపేట రన్‌వే కింద మల్టీ-లేన్ అండర్‌పాస్

    • హైదరాబాద్‌లో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి కీలక ముందడుగుబేగంపేట ఎయిర్‌పోర్ట్ రన్‌వే కింద మల్టీ-లేన్ అండర్‌పాస్ నిర్మాణం
    • ప్రాజెక్టుకు ఎయిర్‌పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనుమతి
    • శాసనమండలిలో అధికారికంగా ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
    • సుచిత్ర-ప్యారడైజ్ కారిడార్‌లో భాగంగా ఈ ప్రాజెక్టు
  • హైదరాబాద్‌కు సరికొత్త విజన్.. సీఎం రేవంత్ కీలక ప్రకటన
    Mon 23:11

    హైదరాబాద్‌కు సరికొత్త విజన్.. సీఎం రేవంత్ కీలక ప్రకటన

    • తెలంగాణ రైజింగ్ 2047’ పేరుతో సీఎం రేవంత్ రెడ్డి ప్రణాళిక
    • హైదరాబాద్ నగరాన్ని క్యూర్, ప్యూర్, రేర్ జోన్లుగా విభజన
    • గండిపేట నుంచి గౌరెల్లి వరకు మూసీపై ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణం
    • మెట్రోను ప్రభుత్వమే స్వాధీనం చేసుకుని విస్తరిస్తుందని ప్రకటన
    • మూసీ అభివృద్ధిపై రాజకీయం వద్దని ప్రతిపక్షాలకు హితవు
  • "ట్రంప్ వెనక్కి తగ్గారు": యుద్ధానికి విరామంపై ఇరాన్ మీడియా ఏమన్నదంటే?
    Mon 23:02

    "ట్రంప్ వెనక్కి తగ్గారు": యుద్ధానికి విరామంపై ఇరాన్ మీడియా ఏమన్నదంటే?

    • సొంత దేశంలో, గల్ఫ్ దేశాల నుంచి పెరుగుతున్న ఒత్తిళ్ల కారణంగా ట్రంప్ ప్రకటించారన్న ప్రెస్ టీవీ
    • టెహ్రాన్ ప్రతిస్పందన యుద్ధం విషయంలో పునరాలోచించేలా చేసిందన్న మెహర్ న్యూస్
    • దౌత్యం పేరుతో ట్రంప్ వెనుకంజ వేశారని టెహ్రాన్ టైమ్స్ చురక
  • ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన... ప్రధాని మోదీ స్పందన
    Mon 22:19

    ఏపీలో మెగా స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన... ప్రధాని మోదీ స్పందన

    • అనకాపల్లి జిల్లా నక్కపల్లిలో మెగా స్టీల్ ప్లాంట్‌కు శంకుస్థాపన
    • రూ.1.35 లక్షల కోట్ల భారీ పెట్టుబడితో ఆర్సెలర్ మిట్టల్ నిప్పన్ స్టీల్ ఏర్పాటు
    • ఈ ప్రాజెక్టు ఏపీ అభివృద్ధిలో కీలక మైలురాయి అని ప్రధాని మోదీ ప్రశంస
    • సుమారు లక్ష మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలు
    • 2029 నాటికి తొలి దశ ఉత్పత్తి ప్రారంభం లక్ష్యం
  • పక్కా ప్లాన్ తో భార్యను చంపేసిన డాక్టర్
    Mon 22:03

    పక్కా ప్లాన్ తో భార్యను చంపేసిన డాక్టర్

    • భార్యను గొంతు నులిమి చంపి కారులో దహనం చేసిన డాక్టర్
    • అక్రమ సంబంధం బయటపడటంతో భార్యను అడ్డుతొలగించుకున్న వైనం
    • హత్యను ప్రమాదంగా చిత్రీకరించేందుకు విఫలయత్నం
    • ఈ కేసులో డాక్టర్‌తో పాటు ఇద్దరు సహచరులను అరెస్ట్ చేసిన పోలీసులు
    • విచారణలో హత్యకు సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి
  • ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి: ఐపీఎల్
    Mon 22:01

    ఐపీఎల్ మ్యాచ్‌లు షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయి: ఐపీఎల్

    • పలు ఫ్రాంచైజీలలో ఆటగాళ్లకు గాయాలు, అందుబాటులో లేని విదేశీ ఆటగాళ్లు
    • ఈ విషయం ఆయా ఫ్రాంచైజీలు చూసుకోవాలన్న ఐపీఎల్
    • అభిమానుల కోసం అన్ని రకాల చర్యలు తీసుకున్నామని వెల్లడి