సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం

11-06-2019 Tue 07:19 | Entertainment
  • స్పెయిన్ వెళ్లిన కీర్తి సురేశ్ 
  • 'డిస్కో రాజా'తో అల్లరి నరేశ్ 
  • సమంత సరదా సమాధానం  
*  కీర్తి సురేశ్ ప్రధాన పాత్రధారిగా నటిస్తున్న చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ ఎల్లుండి నుంచి స్పెయిన్ లో జరుగుతుంది. ఇందుకోసం యూనిట్ బయలుదేరి వెళ్లింది. అక్కడి వివిధ లొకేషన్లలో 45 రోజుల పాటు ఈ షూటింగ్ చేస్తారు. నూతన దర్శకుడు నరేంద్రనాథ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని మహేశ్ కోనేరు నిర్మిస్తున్నారు.
*  ఇటీవల 'మహర్షి' సినిమాలో ఓ స్పెషల్ కేరక్టర్ పోషించిన అల్లరి నరేశ్ తాజాగా మరో చిత్రానికి కూడా కమిట్ అయ్యారు. రవితేజ నటిస్తున్న 'డిస్కో రాజా' సినిమాలో ఓ ప్రత్యేక పాత్ర పోషించనున్నాడు. ఈ విషయాన్ని నరేశ్ కన్ఫర్మ్ చేశాడు.
*  అందాలతార సమంత తల్లి కాబోతోందంటూ గత కొన్ని రోజులుగా వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. అయితే, ఈ వార్తల్లో వాస్తవం లేదనే విషయాన్ని సమంత సరదాగా చెబుతూ, 'సమంత నిజంగానే తల్లి కానుందా.. ఆ విషయాన్ని మీరు కనుక్కుంటే కనుక నాకూ చెప్పండి..' అంటూ ట్వీట్ చేసింది.   
KeerthiMaharshiNareshsamantha

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more