Tue 14:19 వివేకా హత్యకేసు నిందితులకు రిమాండ్ పొడిగింపు జూన్ 17 వరకు తాజా రిమాండ్ జూన్ 3తో ముగిసిన గత రిమాండ్ నిందితులను పులివెందుల సబ్ జైలుకు తరలించిన పోలీసులు Read full story
Sat 10:59 కూలిపోయిన చైనా రాకెట్ .. వీడియో ఇదిగో! ‘తియాన్‌లాంగ్-3’ రాకెట్ ప్రయోగం విఫలం ఇంజిన్ పనితీరులో సమస్యే కారణం విచారం వ్యక్తం చేసిన స్పేస్ పయనీర్ Read full story
Sat 10:54 నేను చూసిన అత్యుత్తమ ఆటగాడు అతనే.. దశాబ్దం పాటు క్రికెట్‌ను శాసిస్తాడు: వైభవ్‌ను ఆకాశానికెత్తేసిన బట్లర్ యువ బ్యాటింగ్ సంచలనం వైభవ్ సూర్యవంశీపై జోస్ బట్లర్ ప్రశంసలు రాబోయే దశాబ్దంలో ప్రపంచ క్రికెట్‌ను వైభవ్ శాసిస్తాడన్న బట్లర్ అండర్-19 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్‌పై చేసిన 175 పరుగులను గుర్తు చేసుకున్న స్టార్ ప్లేయర్ వైభవ్ తన స్వేచ్ఛాయుతమైన ఆటను కొనసాగించాలని సూచన ఐపీఎల్ చరిత్రలో అతి పిన్న వయసులో సెంచరీ చేసిన రికార్డు వైభవ్ పేరిట Read full story
Sat 10:49 24 గంటల్లో డెలివరీ నుంచి 25 రోజుల దాకా.. దేశంలో ఎల్‌పీజీ సంక్షోభం యుద్ధం దెబ్బకు సిలిండర్ల కొరత, బ్లాక్ మార్కెట్లో అధిక ధరలు పలు రాష్ట్రాల్లో దెబ్బతిన్న గ్యాస్ సరఫరా వ్యవస్థ కొన్నిచోట్ల బుకింగ్ సైతం నిలిపివేసినట్లు సమాచారం Read full story
Sat 10:29 ఇంట్లోకి చొరబడి కొడతాం: భారత్‌కు పాక్ రక్షణ మంత్రి హెచ్చరిక భారత్‌కు పాకిస్థాన్ రక్షణ మంత్రి బహిరంగ హెచ్చరిక ఇంట్లోకి చొరబడి దాడులు చేస్తామన్న ఖవాజా ఆసిఫ్ రాజ్‌నాథ్ సింగ్ వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఈ వ్యాఖ్యలు దుస్సాహసానికి పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయన్న రాజ్‌నాథ్ Read full story
Sat 10:27 మరోసారి అంతర్జాతీయ వేదికపై రష్మిక.. చరిత్ర సృష్టించిన నేషనల్ క్రష్ ప్రఖ్యాత క్రంచీరోల్ యానిమే అవార్డుల వేడుకలో ప్రజెంటర్‌గా రష్మిక ఎంపిక 2024 తర్వాత రెండోసారి ఈ అంతర్జాతీయ వేదికపై కనిపించనున్న నేషనల్ క్రష్ జపాన్‌లో మే 23న జరగనున్న 10వ యానిమే అవార్డుల వేడుక Read full story
Sat 10:25 పాలన మారుస్తామన్నారు, పైలట్ల కోసం వెతుకుతున్నారు.. అమెరికాపై ఇరాన్ స్పీకర్ సెటైర్ ఇరాన్‌లో కూలిన అమెరికా ఎఫ్-15ఈ యుద్ధ విమానం పైలట్‌ను పట్టిస్తే 50 లక్షల రివార్డు ప్రకటించిన ఇరాన్ గల్ఫ్ ప్రాంతంలో మరింత పెరుగుతున్న ఉద్రిక్తతలు Read full story
Sat 10:22 అమరావతి నిర్మాణం అసాధ్యం.. మావిగనే అభివృద్ధి మంత్రం: అంబటి రాంబాబు రాష్ట్ర అభివృద్ధికి "మావిగన్" కారిడారే మంత్రమన్న అంబటి రూ.2 లక్షల కోట్లతో రాజధాని రాష్ట్రానికి భారమని వ్యాఖ్య కేవలం రూ.20 వేల కోట్లతో మావిగన్ అభివృద్ధి సాధ్యమని వెల్లడి Read full story
Sat 10:19 రికార్డు స్థాయి నుంచి రూ. 31 వేలు పతనమైన బంగారం ధర.. యుద్ధ భయాలున్నా ఎందుకీ పతనం? యుద్ధ ఉద్రిక్తతల నడుమ పసిడి ధరల్లో పతనం రికార్డు స్థాయి నుంచి 17 శాతం మేర తగ్గిన రేట్లు బలపడుతున్న డాలర్, ఫెడ్ వడ్డీరేట్లే ప్రధాన కారణం రానున్న రోజుల్లో తీవ్ర ఒడుదొడుకులు తప్పవన్న నిపుణులు Read full story
Sat 09:53 క్రీడా ప్రపంచంలో భారత్‌కు మాయని మచ్చ.. డోపింగ్ జాబితాలో మనదే అగ్రస్థానం! అథ్లెటిక్స్‌లో నిషేధానికి గురైన క్రీడాకారుల జాబితాలో అగ్రస్థానానికి భారత్ 148 మందితో కెన్యాను వెనక్కి నెట్టి మొదటి స్థానంలో నిలిచిన వైనం అథ్లెటిక్స్ ఇంటిగ్రిటీ యూనిట్ విడుదల చేసిన తాజా జాబితాలో ఈ విషయం వెల్లడి డోపింగ్‌ను అరికట్టేందుకు కోచ్‌లు, శిక్షణా కేంద్రాలపై ఏఎఫ్ఐ కఠిన చర్యలు Read full story