అడుగు బయటకు పెట్టేముందే అమ్మాయిలు ఆలోచించుకోవాలి: హీరోయిన్ ఇంద్రజ
- అమ్మాయిలు ఆత్మస్థైర్యంతో ఉండాలి
- ముందు ఆలోచన చేసే ముందడుగు వేయాలి
- ఎవరి లిమిట్స్ వాళ్లను కాపాడతాయి
మనం ఎక్కడికి వెళుతున్నాము? ఎవరిని కలుస్తున్నాము? అక్కడ మనల్ని కలిసేవారికి ఎంత దూరంలో గీత గీయాలి? మనం వెళ్లిన పని కానప్పుడు ఏం చేయాలి? ఇలా అమ్మాయిలు తమను గురించిన ఆలోచన చేయాలి. అవకాశం రాకపోతే పోయింది .. నేను ఇలాగే వుంటాను అనే ఆత్మ స్థైర్యం కావాలి. మన లిమిట్స్ మనని రక్షిస్తూ వుంటాయన్న విషయాన్ని గుర్తుంచుకుంటే ఆ తరువాత బాధపడవలసిన అవసరం ఉండదు" అని చెప్పుకొచ్చారు.