ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎయిర్ ఇండియా విమానం డోర్ కు రంధ్రం... ల్యాండైన తర్వాత గుర్తింపు
    Mon 19:44

    ఎయిర్ ఇండియా విమానం డోర్ కు రంధ్రం... ల్యాండైన తర్వాత గుర్తింపు

    • శబ్దం వినిపించిందంటున్న కొందరు ప్రయాణికులు
    • అదేమీ లేదంటున్న ఎయిరిండియా
    • రిటర్న్ ఫ్లయిట్ రద్దు
    Read full story
  • సర్కారీ బడుల్లో ఇక చేపల కూర.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం
    Thu 14:19

    సర్కారీ బడుల్లో ఇక చేపల కూర.. రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం

    • ప్రభుత్వ బడుల్లో మధ్యాహ్న భోజనంలో చేపల కూర
    • విద్యార్థుల కోసం ప్రత్యేకంగా తిలాపియా చేపల పెంపకం
    • ఈ చేపలో ఒకే ముల్లు ఉండటంతో పిల్లలకు సురక్షితం
    • అసెంబ్లీలో మంత్రి వాకిటి శ్రీహరి కీలక ప్రకటన
    • గ్రామస్థాయిలో క్రీడలను బలోపేతం చేస్తామని వెల్లడి
    Read full story
  • ఇప్పుడు నాకు ఇద్దరు అన్నయ్యలు: అన్నా కొణిదెల భావోద్వేగ పోస్ట్
    Thu 14:16

    ఇప్పుడు నాకు ఇద్దరు అన్నయ్యలు: అన్నా కొణిదెల భావోద్వేగ పోస్ట్

    • సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన పవన్ కల్యాణ్ భార్య అన్నా కొణిదెల
    • చిరంజీవి, నాగబాబులతో తన బంధంపై భావోద్వేగ పోస్ట్
    • నాకు అన్నలు లేరు, కానీ జీవితం ఇద్దరిని ఇచ్చిందన్న అన్నా
    • గంటల వ్యవధిలోనే లక్షల్లో ఫాలోవర్లు, వైరల్ అయిన తొలి పోస్ట్
    • భర్తలాగే తాను కూడా అన్నయ్య అని పిలవడం అలవాటైందని వెల్లడి
    Read full story
  • దమ్ముంటే బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అయి చూపించు: హరీశ్ రావుకు వేముల వీరేశం సవాల్
    Thu 13:57

    దమ్ముంటే బీఆర్ఎస్ ప్రెసిడెంట్ అయి చూపించు: హరీశ్ రావుకు వేముల వీరేశం సవాల్

    • హరీశ్ రావుకు సీఎం అయ్యేంత సీన్ లేదన్న వేముల
    • సొంత పార్టీకే ప్రెసిడెంట్ కాలేని వ్యక్తి రాష్ట్రానికి సీఎం ఎలా అవుతారని ఎద్దేవా
    • దమ్మున్న నాయకుడు రేవంత్ రెడ్డి అని కితాబు
    Read full story
  • పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్.. నిలిచిన బాస్మతి రైస్ ఎగుమతులు
    Thu 13:37

    పశ్చిమాసియా యుద్ధం ఎఫెక్ట్.. నిలిచిన బాస్మతి రైస్ ఎగుమతులు

    • ఓడరేవుల్లో పేరుకుపోయిన 10 లక్షల టన్నుల బియ్యం
    • రెట్టింపైన రవాణా ఖర్చులు, ఆగిపోయిన వేల కోట్ల చెల్లింపులు
    • దేశీయంగా క్వింటాల్‌కు రూ.800 వరకు పడిపోయిన ధరలు
    • భారత మార్కెట్‌ను పాకిస్థాన్ కైవసం చేసుకునే ప్రమాదం
    Read full story
  • నన్ను ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉండమన్నారు.. కానీ నేనే రిజెక్ట్ చేశా: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు
    Thu 13:29

    నన్ను ఇరాన్ సుప్రీం లీడర్‌గా ఉండమన్నారు.. కానీ నేనే రిజెక్ట్ చేశా: ట్రంప్ సంచలన వ్యాఖ్యలు

    • ఇరాన్ సుప్రీం లీడర్ పదవిని తనకు ఆఫర్ చేశారన్న ట్రంప్
    • ఆ ప్రతిపాదనను తాను సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడి
    • ఇరాన్‌తో రహస్య చర్చలు జరుగుతున్నాయని మరోసారి స్పష్టీకరణ
    • ట్రంప్ వాదనలను పూర్తిగా ఖండించిన టెహ్రాన్
    Read full story
  • తుర్కియే ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. బాస్పోరస్ జలసంధిలో ఉద్రిక్తత
    Thu 13:20

    తుర్కియే ఆయిల్ ట్యాంకర్‌పై డ్రోన్ దాడి.. బాస్పోరస్ జలసంధిలో ఉద్రిక్తత

    • 10 లక్షల బ్యారెళ్ల చమురుతో వెళ్తున్న నౌకను ఢీ కొట్టిన డ్రోన్
    • మంటలను అదుపులోకి తెచ్చిన సిబ్బంది.. తప్పిన పెను ప్రమాదం
    • బాస్పోరస్ జలసంధిలో తాత్కాలికంగా నిలిచిన నౌకాయానం
    • ప్రాంతీయ అస్థిరత సృష్టించే కుట్రగా తుర్కియే అనుమానం
    Read full story
  • వందేళ్ల భక్తి.. భద్రాద్రి రాములోరి కల్యాణానికి సికింద్రాబాద్ కుటుంబం అపూర్వ సేవ
    Thu 13:15

    వందేళ్ల భక్తి.. భద్రాద్రి రాములోరి కల్యాణానికి సికింద్రాబాద్ కుటుంబం అపూర్వ సేవ

    • భద్రాద్రి సీతారాముల కల్యాణానికి పట్టువస్త్రాలు సిద్ధం
    • మూడు తరాలుగా వస్త్రాలు సమర్పిస్తున్న సికింద్రాబాద్ కుటుంబం
    • ఆలయ ప్రాంగణంలోనే ప్రత్యేక మగ్గంపై వస్త్రాల తయారీ
    • పోచంపల్లి శైలిలో రూ.2 లక్షల వ్యయంతో పూర్తి చేసిన నేత
    • నేడు ఆలయ అధికారులకు వస్త్రాలను అందించనున్న చేనేత కళాకారులు
    Read full story
  • రాహుల్ కంటే ప్రియాంక బెటర్.. విపక్ష నేతపై కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు
    Thu 13:02

    రాహుల్ కంటే ప్రియాంక బెటర్.. విపక్ష నేతపై కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు

    • రాహుల్ గాంధీకి రాజకీయ పరిణతి కొరవడింది
    • విపక్ష నేతగా ఆయన కంటే ప్రియాంక గాంధీనే సరైన ఎంపిక
    • కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు కీలక వ్యాఖ్యలు
    • గాంధీ కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నమన్న కాంగ్రెస్
    Read full story
  • గతేడాది వైఫల్యాలకు చెక్.. కొత్త ఓపెనర్లను ప్రకటించిన సీఎస్కే కెప్టెన్
    Thu 12:54

    గతేడాది వైఫల్యాలకు చెక్.. కొత్త ఓపెనర్లను ప్రకటించిన సీఎస్కే కెప్టెన్

    • ఐపీఎల్ 2026లో చెన్నైకి కొత్త ఓపెనింగ్ జోడీ ఖరారు
    • రుతురాజ్ గైక్వాడ్‌తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించనున్న సంజు శాంసన్
    • రాజస్థాన్ నుంచి ట్రేడింగ్ ద్వారా సంజూను దక్కించుకున్న సీఎస్కే
    • జడేజా, సామ్ కరన్‌లను రాజస్థాన్‌కు బదిలీ చేసిన చెన్నై ఫ్రాంచైజీ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV