కేంద్ర గోదాముల్లో భారీ నిల్వలు... రేషన్ కోటాను పెంచనున్న కేంద్రం!
- ప్రస్తుతం నెలకు 5 కిలోల బియ్యం లేదా గోధుమలు
- 7 కిలోలకు పెంచనున్న మోదీ సర్కారు
- అతిత్వరలోనే ఉత్తర్వులు
ఇక, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా గోదాముల్లో నిల్వలు పెరగడంతోనే రేషన్ కోటా పెంచాలన్న నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎఫ్సీఐ వద్ద 29 కోట్ల టన్నుల గోధుమలు, 41 కోట్ల టన్నుల బియ్యం ఉన్నాయి. ఇవి 80 మిలియన్ టన్నుల వరకూ పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.