సీఎం జగన్ సంక్షేమ పథకాలు నచ్చాయి...జీతం తీసుకోకుండా పనిచేస్తా : ఎస్‌ఈ సురేంద్రరెడ్డి
- ఆయన జీతం రూ. 1.65 లక్షలు
- ప్రస్తుతం వంశధార ప్రాజెక్టు పర్యవేక్షణ బాధ్యతలు
- శ్రీకాకుళం జిల్లాలో కీలక సాగునీటి ప్రాజెక్టు ఇది
అయితే ఇంత పెద్దమొత్తం జీతం వదులుకునేందుకు ఆయన సిద్ధపడ్డారు. జగన్ అమలు చేయాలనుకుంటున్న సంక్షేమ పథకాలు నచ్చి ఈ నిర్ణయం తీసుకున్నానని, ఒకవేళ జీతం తీసుకోకుండా పనిచేయడానికి నిబంధనలు అంగీకరించకుంటే ఒక రూపాయి జీతం తీసుకుని పనిచేసేందుకైనా అనుమతించాలని ఆయన కోరారు.