అంబులెన్స్ ఫస్ట్.. తమ వాహనాలను ఆపి దారిచ్చిన గవర్నర్!
- రాజ్ భవన్ లో గవర్నర్ ఇఫ్తార్ విందు
- రాజ్‌భవన్‌కు వెళ్లే దారిలో వాహనాల నిలిపివేత
- ట్రాఫిక్‌లో అంబులెన్స్ చిక్కుకోవడాన్ని గమనించి స్పందించిన గవర్నర్
పోలీసులు రాజ్‌భవన్‌కు వెళ్లే దారిలో ట్రాఫిక్‌ను నిలిపివేశారు. ఆ సమయంలో ట్రాఫిక్‌లో ఓ అంబులెన్స్ చిక్కుకోవడాన్ని గమనించిన గవర్నర్ తమ వాహనాలను నిలిపివేసి అంబులెన్స్‌ను పంపారు. అంబులెన్స్ వెళ్లిన అనంతరం గవర్నర్‌తో పాటు ముఖ్యమంత్రుల వాహనాలు బయల్దేరి రాజ్‌భవన్‌కు వెళ్లాయి.