Sat 16:13 ఎన్నార్సీ ప్రక్రియ ఒవైసీ నియోజకవర్గం నుంచే మొదలుపెట్టాలి: అమిత్ షాకు విజ్ఞప్తి చేసిన రాజాసింగ్ కిషన్ రెడ్డి వ్యాఖ్యలకు రాజాసింగ్ మద్దతు కిషన్ రెడ్డితో ఏకీభవిస్తున్నానంటూ ట్వీట్ చర్చనీయాంశంగా మారిన కిషన్ రెడ్డి వ్యాఖ్యలు Read full story
Mon 19:11 యూకేలో భారత సంతతి కుర్రాడి ఘనత... 23 ఏళ్లకే మేయర్ ఎల్‌స్ట్రీ అండ్ బోర్‌హామ్‌వుడ్ నగర మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన తుషార్ కుమార్ రాజకీయాలపై ఆసక్తితో లేబర్ పార్టీలో చేరిన తుషార్ కుమార్ యూకేలో అతిచిన్న వయస్సులో మేయర్ పదవిని చేపట్టిన భారత సంతతి వ్యక్తి Read full story
Mon 19:07 రేపు కావలికి సీఎం చంద్రబాబు... మత్స్యకారుల ఖాతాల్లో రూ.20 వేలు జమ వేట విరామ సమయంలో మత్స్యకారులకు రెండో ఏడాది ఆర్థిక సాయం నెల్లూరు జిల్లా కావలిలో నిధులు విడుదల చేయనున్న సీఎం చంద్రబాబు 1.30 లక్షల కుటుంబాలకు రూ.262 కోట్ల లబ్ధి, ఒక్కో కుటుంబానికి రూ.20 వేలు ఎన్నికల హామీ మేరకు సాయాన్ని రూ.10 వేల నుంచి రూ.20 వేలకు పెంచిన ప్రభుత్వం రెండు సంవత్సరాల్లోనే మత్స్యకార కుటుంబాలకు రూ.505 కోట్ల మేర లబ్ధి Read full story
Mon 19:02 ఏపీలో 'ఎస్ఐఆర్'.. అలర్ట్ గా ఉండాలంటూ పార్టీ శ్రేణులకు సజ్జల ఆదేశం జూన్ 15 నుంచి ఏపీలో ఎస్ఐఆర్ జరుగుతుందన్న సజ్జల అప్రమత్తంగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచన సమర్థవంతంగా పనిచేసిన వారికి తగిన గుర్తింపు ఉంటుందని వెల్లడి Read full story
Mon 18:53 ఎంత మంచివాడు... 130 ఏళ్ల వెట్టిచాకిరీ నుంచి పాకిస్థానీ కుటుంబానికి విముక్తి! పాకిస్థాన్‌లో 130 ఏళ్లుగా బానిసత్వంలో చిక్కుకున్న కుటుంబం నాలుగు తరాలుగా అప్పు తీర్చేందుకు ఇటుక బట్టీల్లో పని ఆరోన్ హచింగ్స్ అనే విదేశీయుడు వారి అప్పు తీర్చి విముక్తి కల్పించిన వైనం కుటుంబానికి స్వేచ్ఛ లభించిన క్షణాలను వీడియో తీసి షేర్ చేసిన ఆరోన్ ఈ వీడియో చూసి నెటిజన్ల భావోద్వేగ స్పందనలు Read full story
Mon 18:53 8 మంది వద్ద అప్పులు... అందులో ఇద్దరిని లేపేశారు... రంగారెడ్డి జిల్లాలో దారుణం! రంగారెడ్డి జిల్లాలో దారుణం అప్పు ఇచ్చిన 8 మందిని చంపేందుకు ప్లాన్ ఇద్దరిని ఫామ్‌హౌస్‌కు పిలిపించి హత్య చేసిన నిందితులు బతికిపోయిన మిగిలిన ఆరుగురు Read full story
Mon 18:43 రోడ్లపై నమాజ్‌లపై యోగి ఆదిత్యనాథ్ సంచలన వ్యాఖ్యలు రోడ్లు ప్రజల రాకపోకల కోసం ఉద్దేశించినవి అన్న యోగి ప్రజా రవాణాకు అంతరాయం కలిగించే హక్కు ఎవరికీ లేదని వ్యాఖ్య సరిగ్గా నియంత్రించుకోవాలే తప్ప.. రోడ్లను ఆక్రమించడం సరికాదన్న సీఎం Read full story
Mon 18:38 న్యూక్లియర్ ఆర్థిక వ్యవస్థలో ఏపీని నమ్మకమైన భాగస్వామిగా నిలుపుతాం: ఢిల్లీలో మంత్రి లోకేష్ ఢిల్లీలో 'యూఎస్ ఎగ్జిక్యూటివ్ న్యూక్లియర్ మిషన్ టు ఇండియా" సదస్సు హాజరైన ఏపీ మంత్రి నారా లోకేష్ పునరుత్పాదక ఇంధన రంగంలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడులు లక్ష్యం విశాఖను ఏఐ, డేటా సెంటర్ల హబ్‌గా అభివృద్ధి చేసే ప్రణాళిక డేటా సెంటర్ల చుట్టూ పూర్తిస్థాయి తయారీ ఎకోసిస్టమ్ నిర్మాణం Read full story
Mon 18:27 రష్యా నుంచి భారత్ చమురు కొనుగోళ్ళు.. స్పందించిన కేంద్రం అమెరికా ఆంక్షలు ఉన్నా లేకపోయినా రష్యా నుంచి చమురు కొనుగోళ్ళు ఉంటాయని వెల్లడి దేశీయ ప్రయోజనాలకు అనుగుణంగా ముడి చమురు ధరలు ఉంటాయని వెల్లడి ఆంక్షలు అమల్లో ఉన్నప్పుడు కూడా రష్యా నుంచి కొనుగోలు చేశామన్న కేంద్రం Read full story
Mon 18:24 బెంగాల్ లో మదర్సా శాఖ పరిధిలోని మతపరమైన పథకాలకు బ్రేక్ బెంగాల్ లో తన మార్క్ చూపిస్తున్న బీజేపీ ప్రభుత్వం మదర్సా శాఖ మత ఆధారిత ఆర్థిక సహాయ పథకాలను నిలిపివేయాలని నిర్ణయం జూన్ 1 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం Read full story