కర్నూలులో టీడీపీ నేతపై కర్రలు, నాపరాళ్లతో దాడిచేసిన వైసీపీ కార్యకర్తలు!
- జిల్లాలోని ఇటిక్యాలలో ఘటన
- శివనారాయణ రెడ్డిని అడ్డగించి దాడి
- టీడీపీ నేత పరిస్థితి విషమం
అనంతరం ఘటనాస్థలం నుంచి పరారయ్యారు. అటుగా వెళుతున్న కొందరు స్థానికులు శివనారాయణ రెడ్డిని గమనించి పోలీసులు, అంబులెన్సుకు సమాచారం అందించారు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న శివనారాయణ రెడ్డి ఆరోగ్యం విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు ఇంతవరకూ కేసు నమోదు చేయలేదు.