సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- రష్మిక ఉపయోగించే ట్రిక్
- బన్నీ 'ఐకాన్' అప్ డేట్
- 'ఐ లవ్ యు' అంటున్న ఉపేంద్ర
* ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్న అల్లు అర్జున్, మరోపక్క వేణు శ్రీరాం దర్శకత్వంలో కూడా ఓ చిత్రాన్ని చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు. 'ఐకాన్' పేరిట రూపొందే ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతున్నాయి.
* కన్నడ నటుడు ఉపేంద్ర నటించిన 'ఐ లవ్ యు' చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ ను త్వరలో విశాఖపట్నంలో నిర్వహించనున్నారు. ఆర్. చంద్రు నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ భాషల్లో వచ్చే నెల 14న విడుదల చేస్తారు.