చిత్రబృందం చేసిన పని కాస్త ఇబ్బందికరంగా అనిపించింది, అందుకే ‘సాహో’ నుంచి తప్పుకున్నాం: శంకర్-ఎహసాన్-లాయ్
- మరిన్ని పాటలను జత చేయాలని భావించింది
- మేమే సంగీత దర్శకులుగా ఉండాలని భావించాం
- మాకు ఇష్టం లేదని నిర్మాణ సంస్థతో చెప్పేశాం
సినిమాకు తాము మాత్రమే సంగీత దర్శకులుగా ఉండాలని భావించామని, అందుకే తప్పుకున్నట్టు తెలిపారు. ఈ సినిమాకు మరికొందరి చేత కూడా సంగీతం చేయించాలన్న నిర్మాణ సంస్థ ఆలోచన తమకు నచ్చలేదని, అదే విషయం వారికి చెప్పేశామని, అందుకే తప్పుకున్నామని శంకర్-ఎహసాన్-లాయ్ తెలిపారు.