రాజీవ్ హయాంలో కాంగ్రెస్ ఇంతకంటే భారీ విజయాలు సాధించింది... కానీ ప్రజలెప్పుడూ అనుమానపడలేదు: శరద్ పవార్
- 1984లో కాంగ్రెస్ కు 400 సీట్ల దాకా వచ్చాయి
- ఇప్పుడు ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయి
- ఫలితాలను అందరూ గౌరవించాల్సిందే
ఈసారి ఈవీఎంల పనితీరుపై ప్రజల్లో అనుమానాలు కలుగుతున్నాయని వ్యాఖ్యానించారు. ఒక్కసారి ఫలితాలు వెలువడిన తర్వాత వాటిని అందరూ గౌరవించాల్సిందేనని ఈ సీనియర్ రాజకీయవేత్త స్పష్టం చేశారు.