ఈవీఎంల కంటే ముందు వీవీ ప్యాట్లు లెక్కించడం కుదరదు: విపక్షాల డిమాండ్ ను తోసిపుచ్చిన ఈసీ
- త్రిసభ్య కమిటీ సమావేశంలో కీలక నిర్ణయం
- ఈసీని కలిసిన నేతలు
- ప్రతిపక్షాలకు చుక్కెదురు
కాగా, వీవీ ప్యాట్ల విషయంలో నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పడుతుందని ఆయా పార్టీల నేతలతో నిన్న ఈసీ పేర్కొంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం త్రిసభ్య కమిటీ తాజాగా సమావేశమై చర్చించింది. రాజకీయ పక్షాల వినతి మేరకు వీవీ ప్యాట్లను మొదటే లెక్కించడం కుదరదని తేల్చి చెప్పింది.