ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • సంక్రాంతి బరిలోకి దిగడానికి సిద్ధమైపోయిన బన్నీ
    Wed 13:02

    సంక్రాంతి బరిలోకి దిగడానికి సిద్ధమైపోయిన బన్నీ

    • దసరాకి ఫ్యాన్స్ ను పలకరించాలనుకున్న బన్నీ 
    • 'సైరా' రానున్న కారణంగా తన సినిమా వాయిదా
    •  సంక్రాంతికి గట్టి పోటీ ఉన్నప్పటికీ రంగంలోకి  
    Read full story
  • మెదక్‌లో దారుణం.. పసికందును రూ.1.50 లక్షలకు అమ్మేసిన నర్సు
    Wed 11:43

    మెదక్‌లో దారుణం.. పసికందును రూ.1.50 లక్షలకు అమ్మేసిన నర్సు

    • బిడ్డ చనిపోయిందని తల్లిని నమ్మించి మోసం
    • రూ.1.50 లక్షలకు శిశువును విక్రయించిన వైనం
    • ఐదు రోజుల తర్వాత తల్లికి తెలిసిన అసలు నిజం  
    • పోలీసులను ఆశ్రయించిన బాధితురాలు
    Read full story
  • తొలి ఎన్నికల్లోనే టీవీకే సంచలనం... ఇద్దరు బ్రాహ్మణ అభ్యర్థులతో విజయ్ వ్యూహం సక్సెస్
    Wed 11:18

    తొలి ఎన్నికల్లోనే టీవీకే సంచలనం... ఇద్దరు బ్రాహ్మణ అభ్యర్థులతో విజయ్ వ్యూహం సక్సెస్

    • తొలి అసెంబ్లీ ఎన్నికల్లోనే సత్తా చాటిన‌ టీవీకే
    • ఇద్దరు బ్రాహ్మణ అభ్యర్థులను నిలబెట్టి గెలిపించుకున్న విజయ్ పార్టీ
    • ఒక్క బ్రాహ్మణ అభ్యర్థికి కూడా టికెట్ ఇవ్వని డీఎంకే, అన్నాడీఎంకే, బీజేపీ 
    • ఆరుగురు బ్రాహ్మణ అభ్యర్థులను నిలబెట్టిన సీమాన్ పార్టీ ప్రయోగం విఫలం
    • 108 స్థానాలతో తమిళనాట అతిపెద్ద పార్టీగా అవతరించిన‌ టీవీకే
    Read full story
  • ఆమెను బయటకు గెంటేయండి: ఓడిపోయినా కుర్చీ వదలని దీదీపై సీనియర్ న్యాయవాది సంచలన వ్యాఖ్య‌లు!
    Wed 10:53

    ఆమెను బయటకు గెంటేయండి: ఓడిపోయినా కుర్చీ వదలని దీదీపై సీనియర్ న్యాయవాది సంచలన వ్యాఖ్య‌లు!

    • ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజీనామా చేసేది లేదని మమతా బెనర్జీ స్పష్టీకరణ
    • మమత వైఖరి ప్రజాస్వామ్య వ్యవస్థకే సవాల్ అన్న‌ సీనియర్ న్యాయవాది మహేశ్ జెఠ్మలానీ 
    • ఎన్నికల ఫలితాల ధ్రువీకరణ తర్వాత ఆమె సీఎం ఆఫీసులో చొరబాటుదారు అని వ్యాఖ్య
    • మమతను అవసరమైతే పోలీసులతో ఖాళీ చేయించాలని డిమాండ్
    Read full story
  • మోదీ, అమిత్ షాల వ్యూహాలపై శశి థరూర్ ప్రశంసలు
    Wed 10:50

    మోదీ, అమిత్ షాల వ్యూహాలపై శశి థరూర్ ప్రశంసలు

    • కాంగ్రెస్ పార్టీ ఆత్మపరిశీలను చేసుకోవాలన్న శశి థరూర్
    • కేరళ మినహా ఇతర రాష్ట్రాల్లో పార్టీ పనితీరు నిరాశాజనకంగా ఉందని వ్యాఖ్య
    • బీజేపీ నేతల నిర్వహణా నైపుణ్యాల నుంచి ఎంతో నేర్చుకోవాల్సింది ఉందన్న థరూర్
    Read full story
  • టీవీకేకు మద్దతుపై రగడ.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల భేటీ రద్దు
    Wed 10:47

    టీవీకేకు మద్దతుపై రగడ.. అన్నాడీఎంకే ఎమ్మెల్యేల భేటీ రద్దు

    • బుధవారం జరగాల్సిన అన్నాడీఎంకే ఎమ్మెల్యేల సమావేశం రద్దు
    • తమిళనాడులో హంగ్ ఏర్పడటంతో రాజకీయ అనిశ్చితి
    • విజయ్ పార్టీ టీవీకేకు మద్దతిచ్చే అంశంపై పార్టీలో భిన్నాభిప్రాయాలు
    • మద్దతుపై ఎమ్మెల్యేల నుంచి ఒత్తిడితోనే సమావేశం రద్దయినట్లు ఊహాగానాలు
    Read full story
  • రాజీనామా చేయనంటున్న మమత.. కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు ఈసీ నోటిఫికేషన్
    Wed 10:33

    రాజీనామా చేయనంటున్న మమత.. కొత్త అసెంబ్లీ ఏర్పాటుకు ఈసీ నోటిఫికేషన్

    • కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేల జాబితాను గవర్నర్‌కు సమర్పించిన ఈసీ
    • రాష్ట్రంలో అధికారికంగా ముగిసిన ఎన్నికల ప్రక్రియ
    • మే 9న ప్రమాణస్వీకారం చేయాలనుకుంటున్న బీజేపీ
    Read full story
  • వీఐపీ టికెట్ల రగడ: బెంగళూరులో ఫైనల్ నిర్వహణపై బీసీసీఐ పునరాలోచన
    Wed 10:31

    వీఐపీ టికెట్ల రగడ: బెంగళూరులో ఫైనల్ నిర్వహణపై బీసీసీఐ పునరాలోచన

    • ఐపీఎల్ 2026 ఫైనల్ వేదికపై సందిగ్ధత
    • ఎమ్మెల్యేల ఉచిత టికెట్ల వివాదంతో బెంగళూరుకు గండం
    • సమస్య పరిష్కరించకపోతే వేదిక మార్పు తప్పదని బీసీసీఐ హెచ్చరిక
    • డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో ఆర్సీబీకి దక్కాల్సిన ఆతిథ్యం
    Read full story
  • రఘురాం రాజన్‌తో రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్.. తెలంగాణ అభివృద్ధికి కీలక సూచనలు
    Wed 10:18

    రఘురాం రాజన్‌తో రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్.. తెలంగాణ అభివృద్ధికి కీలక సూచనలు

    • మాజీ ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్‌తో సీఎం రేవంత్ భేటీ
    • రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలపై కీలక చర్చ
    • విద్యావ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ప్రధానంగా దృష్టి
    • నైపుణ్యాభివృద్ధి, స్టార్టప్‌లను ప్రోత్సహించాలని రాజన్ సూచన
    Read full story
  • తమిళనాట తెలుగులో ప్రచారం.. ప్రశాంత్ కిశోర్ టీమ్ నుంచి అసెంబ్లీకి.. శివకాశి ఎమ్మెల్యేగా కీర్తన సంచలనం!
    Wed 10:16

    తమిళనాట తెలుగులో ప్రచారం.. ప్రశాంత్ కిశోర్ టీమ్ నుంచి అసెంబ్లీకి.. శివకాశి ఎమ్మెల్యేగా కీర్తన సంచలనం!

    • తమిళనాట తెలుగులో ప్రసంగించి ఎమ్మెల్యేగా గెలిచిన కీర్తన
    • విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ తరఫున శివకాశి నుంచి విజయం
    • గతంలో ప్రశాంత్ కిశోర్ బృందంలో, టీడీపీ సోషల్ మీడియా విభాగంలో సేవలు
    • స్థానిక సమస్యలపై పోరాడేందుకు ఉద్యోగం వదిలి రాజకీయాల్లోకి
    • శివకాశి నియోజకవర్గానికి తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV